• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లుక్స్‌తోనే మత్తెక్కిస్తున్న రకుల్‌

    టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండీ, స్టైలిష్‌ లుక్‌లో సూపర్‌ హాట్‌గా కనిపించే ఈ కథానాయిక… వెకేషన్‌లో ఎంజాయ్ చేసిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇందులో సూపర్‌ హాట్‌గా కనిపిస్తోంది ఈ పొడుగుకాళ్ల సుందరి. లుక్స్‌తోనే మత్తెక్కించేలా చేస్తోంది రకుల్. జాకీ భగ్నానీతో పీకల్లోతు లవ్‌లో ఉన్న ఈ అమ్మడు…ప్రేమను ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం రకుల్ భారతీయుడు 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. Screengrab Instagram:rakul singh … Read more

    నా పెళ్లి ఎలా జరిగిందో చెప్పలేదు: రకుల్‌

    హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్ సింగ్‌ తన పెళ్లి రూమర్స్‌పై స్పందించారు. “ నా పెళ్లి గురించి ప్రతివారం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. దాని ప్రకారమే నేను గతేడాది నవంబర్‌లోనే వివాహం చేసుకున్నాను. ఇంతకీ నా పెళ్లి ఎలా జరిగిందో చెప్పనే లేదు? ప్రస్తుతానికి మా బిజీలో మేము ఉన్నాం. పని గురించి తప్ప వేరే ధ్యాస లేదు “ అని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్‌ జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరికి పెళ్లి జరిగిందని కొద్దిరోజులుగా రూమర్స్‌ వస్తున్నాయి. … Read more

    పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఆఫీస్‌లో ర‌కుల్, అర్జున్ క‌పూర్‌

    బాలీవుడ్ స్టార్స్ ర‌కుల్ ప్రీత్ సింగ్, అర్జున్ క‌పూర్ ముంబ‌యి జుహులోని పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆఫీస్‌లో క‌నిపించారు. ఇద్ద‌రు ఫోటోల‌కు పోజులిస్తూ, ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగుతూ సంద‌డి చేశారు. కొత్త సినిమా డిస్క‌ష‌న్ కోసం అక్క‌డికి వెళ్లిన‌ట్లుగా స‌మాచారం. ప్ర‌స్తుతం ర‌కుల్ చ‌త్రివాలి, థ్యాంక్‌గాడ్, మిష‌న్ సిండ్రిల్లా వంటి సినిమాల‌తో బిజీగా ఉంది. అర్జున్ క‌పూర్ ఏక్ విల‌న్ రిట‌ర్న్స్‌ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. https://youtube.com/watch?v=5xfFSA4pse0

    రకుల్ ప్రైవేట్ వీడియో సాంగ్..అల్లు అర్జున్ రిలీజ్

    ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసిన మషూకా ప్రైవేట్ వీడియో సాంగ్ విడుదలైంది. అయ్యో నీ నవ్వుకు పడిపోయా, నీ చుపుకు పడిపోయా అంటు కొనసాగుతున్న సాంగ్ అలరిస్తుంది. బాలీవుడ్ ర్యాప్ సాంగ్ మాదిరిగా సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటకు రకుల్ తనదైన శైలిలో డాన్స్ స్టెప్పులేసింది. ప్రముఖ సింగర్లు ఆదిత్య అయ్యంగార్, అసీస్ కౌర్ ఈ పాటను ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. తెలుగు, తమిళ భాషల్లో ఉన్న ఈ పాటను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ … Read more

    ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాల ఆర‌బోత‌

    ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈమ‌ధ్య‌కాలంలో హాట్ ఫోటోషూట్‌ల‌తో రెచ్చిపోతుంది. పూర్తిగా బాలీవుడ్‌లో తిష్ట వేసిన ఈ భామ లేటెస్ హాట్ ఫోటోల‌ను పోస్ట్ చూస్తూ ఫాలోవ‌ర్స్ మ‌తులు చెడ‌గొడుతుంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన రెండు బాలీవుడ్ సినిమాలు అటాక్, ర‌న్‌వే 34 రిలీజ్ అయ్యాయి. అటాక్ డిజాస్ట‌ర్ కాగా..ర‌న్‌వే 34కి మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం చ‌త్రివాలీ, థ్యాంక్ గాండ్, మిష‌న్ సిండ్రిల్లా వంటి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్‌, సౌత్‌ను ఒకేసారి డీల్ చేయ‌డం చాలా కష్ట‌మ‌ని అందుకే ప్ర‌స్తుతం అన్ని … Read more

    కొండ‌పొలం మూవీ రివ్యూ

    కొండ‌పొలం సినిమాను డైరెక్ట‌ర్ క్రిష్ కొండ‌పొలం అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించాడు.  ‘ఉప్పెన‌’ మొద‌టి సినిమా హిట్ త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన రెండో చిత్రం కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇంత‌కుముందు చేసిన క్యారెక్ట‌ర్స్‌కు విభినంగా పూర్తిగా ప‌ల్లెటూరి పిల్ల‌లా క‌నిపించింది. ఇక సినిమా విష‌యానికొస్తే.. అడ‌వికి, మ‌నిషి వ్య‌క్తిత్వానికి అనుసంధానం చేస్తూ క‌థ సాగుతుంది.         కొండ‌పొలం సినిమాను డైరెక్ట‌ర్ క్రిష్ కొండ‌పొలం అనే న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కించాడు.  ‘ఉప్పెన‌’ మొద‌టి సినిమా హిట్ త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్ న‌టించిన రెండో … Read more