• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాల ఆర‌బోత‌

    ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈమ‌ధ్య‌కాలంలో హాట్ ఫోటోషూట్‌ల‌తో రెచ్చిపోతుంది. పూర్తిగా బాలీవుడ్‌లో తిష్ట వేసిన ఈ భామ లేటెస్ హాట్ ఫోటోల‌ను పోస్ట్ చూస్తూ ఫాలోవ‌ర్స్ మ‌తులు చెడ‌గొడుతుంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన రెండు బాలీవుడ్ సినిమాలు అటాక్, ర‌న్‌వే 34 రిలీజ్ అయ్యాయి. అటాక్ డిజాస్ట‌ర్ కాగా..ర‌న్‌వే 34కి మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం చ‌త్రివాలీ, థ్యాంక్ గాండ్, మిష‌న్ సిండ్రిల్లా వంటి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్‌, సౌత్‌ను ఒకేసారి డీల్ చేయ‌డం చాలా కష్ట‌మ‌ని అందుకే ప్ర‌స్తుతం అన్ని బాలీవుడ్ సినిమాల‌నే ఒప్పుకున్న‌ట్లు ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv