• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కన్నీరు పెట్టుకున్న కెప్టెన్, వీడియోలు వైరల్

    [VIDEO:](url) మహిళల ప్రపంచకప్ సెమీస్‌లో చివరి వరకు పోరాడి భారత్ గెలవలేకపోయింది. కీలకమైన సమయంలో హర్మన్ ప్రీత్‌ రనౌట్‌గా పెవిలియన్ చేరటంతో మ్యాచ్ మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం హర్మన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెను మాజీ సారథి అంజుమ్‌ చోప్రా ఓదార్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ప్రజెంటేషన్ సమయంలోనూ సన్‌ గ్లాసెస్ ధరించిన కెప్టెన్.. దేశం నా కన్నీళ్లు చూడొద్దని గ్లాసెస్‌ పెట్టుకున్నట్లు చెప్పింది. https://www.instagram.com/p/CpBiVy8A6RC/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    అసహనానికి గురైన బాబర్ ఆజాం

    [VIDEO:](url) పాకిస్థాన్ ప్రీమియర్‌ లీగ్‌లో సరదా సన్నివేశం జరిగింది. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజాం… ప్రత్యర్థి ఆటగాడు హసన్‌ అలీని బ్యాట్‌తో కొట్టడానికి ప్రయత్నించాడు. హసన్‌ వేసిన బాల్‌కు బాబర్ సింగిల్ తీయటానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడు అడ్డుగా నిల్చొవచటంతో.. బాబర్ బ్యాట్‌ను పైకెత్తాడు. దీంతో హసన్‌ పక్కకి పారిపోయాడు. మరోవైపు ఇన్నింగ్స్‌ చివరి బంతికి కేవలం సింగిల్‌ రావటంతో అసహనానికి గురయ్యాడు బాబర్. బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. HASAN and babar??? pic.twitter.com/hzve62ME4o — … Read more

    చీరకట్టులో ఐశ్వర్య మీనన్‌

    హీరోయిన్ ఐశ్వర్య మీనన్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నిఖిల్ నటిస్తున్న స్పై సినిమా ద్వారా పరిచయం అవుతుంది. ఇప్పటికే తమిళ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి చీరకట్టులో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎరుపురంగు చీరలో హాట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది ఐశ్వర్య. వీటికి అభిమానులతో పాటు ఫాలోవర్స్‌ నుంచి సూపర్ హాట్‌ అనే కామెంట్లు వస్తున్నాయి. Screengrab Instagram:iswaryamenon Screengrab Instagram:iswaryamenon Screengrab Instagram:iswaryamenon Screengrab Instagram:iswaryamenon

    హద్దులు చెరిపేసిన దిశా పటానీ

    బాలీవుడ్ హాట్‌ హీరోయిన్ దిశా పటానీ గ్లామర్‌ డోస్‌ అంతకంతకూ పెంచుతోంది. హాట్ ఫొటోస్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది ఈ అమ్మడు. ఇప్పుడు బాత్‌రూమ్‌లో దిగిన ఫొటోను షేర్ చేసి కుర్రకారు మతిపోగొడుతోంది. బికినీలో దిగిన పిక్‌ వైరల్ అయ్యింది. గ్లామర్‌ హద్దులు చెరిపేస్తూ వరుసగా పెడుతున్న ఫోటోలు యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం యోధ చిత్రంతో పాటు ప్రభాస్ సరసన ప్రాజెక్ట్‌ కేలోనూ నటిస్తోంది పొడుగుకాళ్ల సుందరి. Screengrab Instagram:dishapatani Screengrab Instagram:dishapatani

    గ్రంథాలయం ట్రైలర్ విడుదల

    విన్ను మద్దిపాటి, స్మ్రిత రాణి నటిస్తున్న చిత్రం గ్రంథాలయం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. కాలకేయ ప్రభాకర్, అలోక్ జైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సాయి శివన్ దర్శకత్వం వహిస్తుండగా… వైష్ణవి శ్రీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 3న గ్రంథాలయం చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.

    మళ్లీ కిందపడబోయిన బైడెన్

    [VIDEO:](url) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి కింద పడబోయారు. ఎయిర్‌ఫోర్స్ విమానం ఎక్కుతూ స్లిప్‌ అయ్యి ముందుకు ఒరిగారు. కింద పడకుండా బ్యాలెన్స్‌ చేసుకొని మళ్లీ చకచకా విమానం ఎక్కేశారు. ఉక్రెయిన్, పోలాండ్ పర్యటన ముంగించుకొని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బైడెన్‌ ఇలా కిందపడకుండా బ్యాలెన్స్ చేసుకోవటం కొత్త ఏమీ కాదు. 2021,2022లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. Biden falls while walking up the stairs to Air … Read more

    బీబీసీ జర్నలిస్ట్‌కు రణ్‌బీర్ కౌంటర్

    బాలీవుడ్ పరిస్థితి బాలేదు కదా ? అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు హీరో [రణ్‌బీర్ కపూర్‌ ](url)నవ్వుతూనే చురకలంటించారు. తూ ఝాటీ మే మక్కర్ సినిమా ప్రమోషన్లలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన బీబీసీ జర్నలిస్ట్‌.. బాలీవుడ్ సినిమాలు వసూళ్లపరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కదా? దానిపై ఏమంటారు అని అడగ్గా.. అదేంటీ అలా అంటారు. పఠాన్ సినిమా కలెక్షన్ల గురించి తెలియదా? అని ఎదురు ప్రశ్న వేశారు రణ్‌బీర్. అతడు మరో ప్రశ్న వేసేందుకు ప్రయత్నిస్తుండగా … Read more

    అందాలు ఆరబోసిన కరిష్మా తన్నా

    బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా తన్నా హాట్‌ ఫొటోస్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రెడ్‌ గౌనులో అందాలు ఆరబోసిం కరిష్మా. సూపర్‌ ఫోజులు ఇస్తూ ఫ్యాన్స్‌కు గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. 2022లో వరుణ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె.. ఇప్పటికీ తన అందం ఏమాత్రం తగ్గలేదంటూ చెప్పకనే చెప్పింది. వరుసగా హాట్‌ ఫోటోస్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటుంది. ఎప్పటికప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ భామ. Screengrab Instagram:karishmatannabangera Screengrab Instagram:karishmatannabangera Screengrab Instagram:karishmatannabangera Screengrab Instagram:karishmatannabangera

    మోడ్రన్‌ లుక్‌లో మెరిసిన శ్రీముఖి

    సూపర్ హాట్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె వరుస ఫొటో షూట్లతో సామాజిక మాధ్యమాల్లో కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం మోడ్రన్‌ లుక్‌లో శ్రీముఖి దిగిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. సరికొత్త డిజైన్‌లో దుస్తులు ధరించి అందుకు తగినట్లుగా జువెల్లరీ పెట్టుకొని హాట్‌గా రెఢీ అయ్యింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా షేర్‌ చేసింది హాట్ బ్యూటీ. వీటిపై కామెంట్ల వర్షం కురుస్తుంది. Screengrab Instagram:sreemukhi Screengrab Instagram:sreemukhi Screengrab Instagram:sreemukhi Screengrab Instagram:sreemukhi

    ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యింది

    అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మళ్లీ మళ్లీ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఏజెంట్ లవ్ మిషన్ మెుదలయ్యిందంటూ చిత్ర యూనిట్‌ పాటను విడుదల చేశారు. హిపాప్‌ తమిజా చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 28న ట్రైలర్ విడుదల కానుంది.