హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నిఖిల్ నటిస్తున్న స్పై సినిమా ద్వారా పరిచయం అవుతుంది. ఇప్పటికే తమిళ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి చీరకట్టులో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎరుపురంగు చీరలో హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది ఐశ్వర్య. వీటికి అభిమానులతో పాటు ఫాలోవర్స్ నుంచి సూపర్ హాట్ అనే కామెంట్లు వస్తున్నాయి.
-
Screengrab Instagram:iswaryamenon
-
Screengrab Instagram:iswaryamenon
-
Screengrab Instagram:iswaryamenon
-
Screengrab Instagram:iswaryamenon
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్