[VIDEO:](url) పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో సరదా సన్నివేశం జరిగింది. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజాం… ప్రత్యర్థి ఆటగాడు హసన్ అలీని బ్యాట్‌తో కొట్టడానికి ప్రయత్నించాడు. హసన్ వేసిన బాల్‌కు బాబర్ సింగిల్ తీయటానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడు అడ్డుగా నిల్చొవచటంతో.. బాబర్ బ్యాట్‌ను పైకెత్తాడు. దీంతో హసన్ పక్కకి పారిపోయాడు. మరోవైపు ఇన్నింగ్స్ చివరి బంతికి కేవలం సింగిల్ రావటంతో అసహనానికి గురయ్యాడు బాబర్. బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
-
Screengrab Twitter:cricketpakcompk
-
Screengrab Twitter:Rnawaz31888
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్