• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బీబీసీ జర్నలిస్ట్‌కు రణ్‌బీర్ కౌంటర్

  బాలీవుడ్ పరిస్థితి బాలేదు కదా ? అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు హీరో [రణ్‌బీర్ కపూర్‌ ](url)నవ్వుతూనే చురకలంటించారు. తూ ఝాటీ మే మక్కర్ సినిమా ప్రమోషన్లలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన బీబీసీ జర్నలిస్ట్‌.. బాలీవుడ్ సినిమాలు వసూళ్లపరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కదా? దానిపై ఏమంటారు అని అడగ్గా.. అదేంటీ అలా అంటారు. పఠాన్ సినిమా కలెక్షన్ల గురించి తెలియదా? అని ఎదురు ప్రశ్న వేశారు రణ్‌బీర్. అతడు మరో ప్రశ్న వేసేందుకు ప్రయత్నిస్తుండగా కల్పించుకొని ప్రస్తుతం మీ పరిస్థితి కూడా బాలేదనుకుంటా అని చురకలింటించారు.

  https://twitter.com/i/status/1628379769325903872
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv