• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీబీసీ జర్నలిస్ట్‌కు రణ్‌బీర్ కౌంటర్

    బాలీవుడ్ పరిస్థితి బాలేదు కదా ? అంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు హీరో [రణ్‌బీర్ కపూర్‌ ](url)నవ్వుతూనే చురకలంటించారు. తూ ఝాటీ మే మక్కర్ సినిమా ప్రమోషన్లలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన బీబీసీ జర్నలిస్ట్‌.. బాలీవుడ్ సినిమాలు వసూళ్లపరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కదా? దానిపై ఏమంటారు అని అడగ్గా.. అదేంటీ అలా అంటారు. పఠాన్ సినిమా కలెక్షన్ల గురించి తెలియదా? అని ఎదురు ప్రశ్న వేశారు రణ్‌బీర్. అతడు మరో ప్రశ్న వేసేందుకు ప్రయత్నిస్తుండగా … Read more

    బ్రహ్మాస్త్ర టీమ్ కు చేదు అనుభవం

    ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రమోషన్లలో రణ్ బీర్, ఆలియా బిజీబిజీగా ఉన్నారు. తమ సినిమా విజయం సాధించాలని ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ వీరికి నిరసన ఎదురైంది. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆలయ ఆవరణలో ఆందోళన చేశారు. 11ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో రణ్ బీర్ తనకు ‘బీఫ్’ ఇష్టమని చెప్పాడట. వాటిని ఇప్పుడు ట్రెండ్ చేస్తూ.. నిరసనకు దిగారు. దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. వీడియో కోసం Watch On పై క్లిక్ చేయండి. उज्जैन : फिल्म ब्रह्मास्त्र के … Read more

    బాలీవుడ్ బాక్సాఫీస్‌పై చీకట్లను ‘బ్రహ్మాస్త్ర’ చీల్చగలదా?!

    పెద్ద హీరో సినిమా వస్తుందంటే చాలు.. థియేటర్ల వద్ద జనం క్యూ కట్టేవారు. సినిమా నచ్చితే బ్లాక్ బస్టర్ గా మలిచేవారు. కానీ ఈ ఏడాది బాలీవుడ్ లో హంగామా పూర్తిగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లు ఏ దశలోనూ కోలుకోలేదు. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే.. మిగతావన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి. దక్షిణాది చిత్రాలు మెరిసిపోతుండటం, ఓటీటీ హవా కూడా పెరగడంతో అక్కడి వెండితెరకు గిరాకీ తగ్గింది. వచ్చిన సినిమా వచ్చినట్టు థియేటర్ల ముందు బోల్తా పడుతుంటే బీటౌన్‌లో తెలియని అలజడి మొదలైంది. బాలీవుడ్ … Read more

    ప్చ్.. రణ్ బీర్ నోట ‘ఆది’ డైలాగ్ మిస్సయ్యాం!

    ‘బ్రహ్మాస్తం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడంతో ఓ మంచి సీన్ ని మనం మిస్సయ్యాం! రణ్ బీర్ కపూర్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.స్టేజిపైకి వచ్చాక చివర్లో రణ్ బీర్ ఎన్టీఆర్ తో ‘చిన్నా.. తొడగొట్టు చిన్నా’ అని అడుగుతారు. తారక్ అలా తొడగొట్టగానే ఫైర్ వర్క్స్ పేలేలా ప్లాన్ చేశారు. ఇది జరిగి ఉంటే ఎంతో అద్భుతంగా ఉండేదని రాజమౌళి అన్నారు. ఆడియెన్స్ లోకి వెళ్లి మరీ ఈ సన్నివేశాన్ని చూడాలని ఆరాటపడ్డట్లు జక్కన్న చెప్పారు. సినిమా సక్సెస్ ఈవెంట్ … Read more