• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్చ్.. రణ్ బీర్ నోట ‘ఆది’ డైలాగ్ మిస్సయ్యాం!

  ‘బ్రహ్మాస్తం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడంతో ఓ మంచి సీన్ ని మనం మిస్సయ్యాం! రణ్ బీర్ కపూర్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.స్టేజిపైకి వచ్చాక చివర్లో రణ్ బీర్ ఎన్టీఆర్ తో ‘చిన్నా.. తొడగొట్టు చిన్నా’ అని అడుగుతారు. తారక్ అలా తొడగొట్టగానే ఫైర్ వర్క్స్ పేలేలా ప్లాన్ చేశారు. ఇది జరిగి ఉంటే ఎంతో అద్భుతంగా ఉండేదని రాజమౌళి అన్నారు. ఆడియెన్స్ లోకి వెళ్లి మరీ ఈ సన్నివేశాన్ని చూడాలని ఆరాటపడ్డట్లు జక్కన్న చెప్పారు. సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఇది తప్పకుండా చేసి చూపిస్తామన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv