• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పద్మశ్రీ అవార్డు అందుకున్న MM కీరవాణి

  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరగిన కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఇతర కేంద్రమంత్రులు సైతం హాజరయ్యారు. కీరవాణితో పాటు SS రాజమౌళి కుటుంబం కూడా అవార్డుల కార్యక్రమంలో పాల్గొంది. కీరవాణితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి సతీమణి సూధామూర్తి.. పద్మా అవార్డులు అందుకున్నారు. #WATCH | Music composer MM Keeravani, who composed the song ‘Naatu Naatu’, … Read more

  నాని కెరీర్‌లో బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇదే: రాజమౌళి

  దసరా సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాస్ పాత్రల మధ్య మనసుకు హత్తుకునే ప్రేమకథను తీయడంలో శ్రీకాంత్ ఓదెలా విజయం సాధించాడు. నాని తన నటజీవితంలోనే బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. కీర్తి తన రోల్‌లో అద్భుతంగా నటన పండించింది. ప్రతి నటుడు తన క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. సినిమాటోగ్రఫి ఫస్ట్ క్లాస్‌గా ఉంది’ అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. Amidst the rugged landscape and raw characters, Srikanth Odela manages a tender heart touching lovestory. Career … Read more

  హైదరాబాద్‌కు చేరుకున్న RRR బృందం

  ‘ఆర్ఆర్ఆర్’ బృందం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకుంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు, ఎం.ఎం.కీరవాణి దంపతులు, కార్తికేయ, శ్రీసింహా తదితరులు స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఎయిర్‌పోర్టులో అభిమానులు వీరిని చుట్టుముట్టారు. మరోవైపు, రామ్‌చరణ్ కూడా ఈరోజు సాయంత్రం దిల్లీలో జరిగే ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’ కార్యక్రమంలో చరణ్ అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో రామ్‌చరణ్ భేటీ కానున్నారు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించిన విషయం తెలిసిందే.

  ఆస్కార్స్ కోసం అమెరికాకు రామ్‌చరణ్.. భారతీయ చిత్ర పరిశ్రమలో దక్షిణాది చిత్రాల హవా

  మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అమెరికా బయలుదేరాడు. ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అగ్రరాజ్యానికి పయనమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్, డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కూడా విమానం ఎక్కనున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డుకు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని భారత ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఘనత డైరెక్టర్ రాజమౌళికే చెందుతుంది. ట్రెండ్ మారుతోంది ఒకప్పుడు భారతీయ … Read more

  జక్కన్నకు జేమ్స్ కామెరూన్ బంపర్ ఆఫర్

  భవిష్యత్తులో ఎప్పుడైనా హాలీవుడ్ సినిమా నిర్మించాలనుకుంటే తనను సంప్రదించాలని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ [బంపర్ ఆఫర్](url) ఇచ్చారు. వారిద్దరూ మాట్లాడుకుంటు న్న వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఇటీవల అమెరికాలో కామెరూన్‌ను జక్కన్న కలిశాడు. ఆ సమయంలో వారిద్దరూ సినిమాల గురించి చర్చించుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ను కామెరూన్ రెండు సార్లు చూసినట్లు ఆయన భార్య సుజీ కామెరూన్.. రాజమౌళికి చెప్పింది. "If you ever wanna make a movie over here, let's … Read more

  కనుబొమ్మలతోనూ ఎన్టీఆర్ నటిస్తాడు: జక్కన్న

  జూ.ఎన్టీఆర్‌పై దర్శకుడు రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. తన కనుబొమ్మలతోనూ నటించగల నటుడు ఎన్టీఆర్ అని జక్కన్న కొనియాడాడు. లాస్ ఏంజెల్స్‌లో RRR ప్రదర్శనలో ఎన్టీఆర్, రాజమౌళి పాల్గొన్నారు. ‘కొమురం భీముడో నాకు ఫేవరేట్ సాంగ్. ఇప్పటివరకు నేను తెరకెక్కించిన పాటల్లో ఆల్‌ టైం ఫేవరేట్ అంటే ఇదే. ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించాడు. ఆయన కనుబొమ్మలపై కెమెరా పెడితే వాటితోనూ నటించగలడు’ అంటూ తారక్‌ని రాజమౌళి ప్రశంసించాడు. రాజమౌళి నుంచి ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా తారక్ వెల్లడించాడు. ఈరోజు ఈ స్థాయిలో తాను … Read more

  తెలుగు పరిశ్రమ గురించి తెలుస్తుంది: రాజమౌళి

  ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ బెస్ట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్న రాజమౌళి అదిరిపోయే [స్పీచ్](url) ఇచ్చారు. “ ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. మీరు నా చిత్ర యూనిట్‌లో ప్రతి ఒక్కరిని గౌరవించారు. దక్షిణాదిలోని చిన్న తెలుగు పరిశ్రమను చాలామంది దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి చిత్రపరిశ్రమ ఉందని చాలామందికి తెలీదు. దీనివల్ల వారందరికీ తెలుస్తుంది. భారతీయులు ఎంత ఆదరించారో ఇక్కడ కూడా అదే రెస్పాన్స్‌ వచ్చింది” అన్నారు. ❤️‍?❤️‍?❤️‍? SS RAJAMOULI ???pic.twitter.com/kCq3TVX5nY — RRR Movie (@RRRMovie) January … Read more

  ప్చ్.. రణ్ బీర్ నోట ‘ఆది’ డైలాగ్ మిస్సయ్యాం!

  ‘బ్రహ్మాస్తం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడంతో ఓ మంచి సీన్ ని మనం మిస్సయ్యాం! రణ్ బీర్ కపూర్ ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.స్టేజిపైకి వచ్చాక చివర్లో రణ్ బీర్ ఎన్టీఆర్ తో ‘చిన్నా.. తొడగొట్టు చిన్నా’ అని అడుగుతారు. తారక్ అలా తొడగొట్టగానే ఫైర్ వర్క్స్ పేలేలా ప్లాన్ చేశారు. ఇది జరిగి ఉంటే ఎంతో అద్భుతంగా ఉండేదని రాజమౌళి అన్నారు. ఆడియెన్స్ లోకి వెళ్లి మరీ ఈ సన్నివేశాన్ని చూడాలని ఆరాటపడ్డట్లు జక్కన్న చెప్పారు. సినిమా సక్సెస్ ఈవెంట్ … Read more

  టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో రాజమౌళి ప్రసంగం!

  ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళికి అరుదైన అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక కెనడా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో రాజమౌళి పాల్గొననున్నట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ నిర్వాహకులు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో రాజమౌళి సహా పలువురు తమ సందేశాలని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. Our Visionaries lineup will feature inspirational keynotes from distinguished guests, including @tylerperry … Read more