• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జక్కన్నకు జేమ్స్ కామెరూన్ బంపర్ ఆఫర్

    భవిష్యత్తులో ఎప్పుడైనా హాలీవుడ్ సినిమా నిర్మించాలనుకుంటే తనను సంప్రదించాలని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ [బంపర్ ఆఫర్](url) ఇచ్చారు. వారిద్దరూ మాట్లాడుకుంటు న్న వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఇటీవల అమెరికాలో కామెరూన్‌ను జక్కన్న కలిశాడు. ఆ సమయంలో వారిద్దరూ సినిమాల గురించి చర్చించుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ను కామెరూన్ రెండు సార్లు చూసినట్లు ఆయన భార్య సుజీ కామెరూన్.. రాజమౌళికి చెప్పింది.