బ్రహ్మాస్త్ర మూవీ డే1 బాక్సాఫీస్ కలెక్షన్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్రహ్మాస్త్ర మూవీ డే1 బాక్సాఫీస్ కలెక్షన్స్

    బ్రహ్మాస్త్ర మూవీ డే1 బాక్సాఫీస్ కలెక్షన్స్

    September 10, 2022

    Screengrab Twitter:

    బ్రహ్మాస్త్ర మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. ఒక హిందీ సినిమాకి నాన్ హాలిడే రోజు ఇవే బిగ్గేస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లని తెలిపారు. హిందీలో రూ.32 కోట్ల వసూళ్లు రాబట్టగా, తెలుగు రాష్ట్రాల నుంచి రూ.5 కోట్ల నుంచి 6 కోట్లు వచ్చాయి. మిగతా వసూళ్లు ఓవర్సీస్‌లో వచ్చినట్లు ప్రకటించారు. ఈ సినిమాపై ప్రతికూల రివ్యూలు వచ్చినప్పటికీ వసూళ్లు భారీగానే వచ్చాయి. ఈ చిత్రంలో రణబీర్-ఆలియాతో పాటు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున, షారుక్ ఖాన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version