ఒక్క నిమిషంలో రూ.7 కోట్ల విలువైన కార్లు చోరీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్క నిమిషంలో రూ.7 కోట్ల విలువైన కార్లు చోరీ

    ఒక్క నిమిషంలో రూ.7 కోట్ల విలువైన కార్లు చోరీ

    December 8, 2022

    Courtesy Twitter: SCREENSHOT

    ఒకే ఒక్క నిమిషంలో రూ.7 కోట్ల విలువైన కార్లు చోరీకి గురయ్యాయి. ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్ కౌంటీలో సినీ తరహా దోపిడీ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ ఇండస్ట్రియల్ యూనిట్‌లో కొందరు దొంగలు చొరబడి కార్లను చోరీ చేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇదంతా 60 సెకన్లలో జరిగిపోయింది. రెండు పోర్ష్, మెర్సిడెస్, మేబ్యాక్ కార్, ఏరియల్ ఆటమ్ కార్లను ఎత్తుకుపోయారు. వీటి విలువ దాదాపు రూ.7 కోట్ల పైమాటే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version