• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జెర్సీ కూడా తీసేయ్: కోహ్లీ

    విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో మన అందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో లైట్‌ పోతున్న వేళ బ్యాట్స్‌మెన్ సమయం వృథా చేస్తుంటే అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని బంతులు మిగిలి ఉన్న సమయంలో నజ్ముల్ షాంటో షూ లేస్‌ కట్టుకునేందుకు ఆగుతాడు. దీంతో కోహ్లీ ఆగ్రహంతో నీ చొక్కా(జెర్సీ) కూడా తీసేయాల్సింది అంటూ వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించిన[ వీడియో](url) వైరల్ అయ్యింది. ఫీల్డ్‌లో కోహ్లీని ఎవరూ ఆపలేరంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్ పెడుతున్నారు. pic.twitter.com/NklYyAlETu — Guess Karo (@KuchNahiUkhada) … Read more

    12 ఏళ్లకు తొలి వికెట్; జయదేవ్ ఉనద్కట్ రీ ఎంట్రీ

    భారత పేసర్ జయదేవ్ ఉనద్కట్ 12 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ జకీర్ హసన్[ వికెట్](url) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అప్పుడెప్పుడో 2010లో సౌతాఫ్రికాతో తన మొదటి టెస్టు ఆడాడు. అప్పుడు ఆడిన రెండు జట్లలోని ఆటగాళ్లలో ఏ ఒక్కరూ ఇప్పుుడు ఆడకపోవడం విశేషం. జయదేవ్ ఒక్కడే ఆడుతున్నాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎక్కువ మ్యాచ్‌లకు దూరమైన ప్లేయర్‌గా ఉనద్కట్(118 టెస్టులు) నిలిచాడు. Maiden Test wicket of Jaydev Unadkat, … Read more

    టీ20 వరల్డ్‌కప్ విజేత ఇండియా

    భారత అంధుల క్రికెట్ టీమ్ టీ20 వరల్డ్‌కప్ కైవసం చేసుకుంది. బెంగళూరులో జరిగిన ఫైనల్లో 120 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి [విజేత](url)గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 2/277 పరుగులు చేసింది.సునీల్ రమేష్ (136), అర్జున్ (100) సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 157 పరుగులకే చాప చుట్టేసింది. కాగా భారత్‌ వరల్డ్‌కప్ గెలవడం ఇది వరుసగా మూడోసారి. 2012, 2017 ప్రపంచకప్‌లను భారత్ కైవసం చేసుకుంది. The winning moment of team India … Read more

    కోహ్లీని ఆదుకున్న పంత్

    బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ నాలుగో రోజు ఆట మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఉమేశ్ బౌలింగ్‌లో నజ్ముల్ శాంటో ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో విరాట్ కోహ్లీ చేతుల్లో పడినా పట్టలేకపోయాడు. అప్పటికే బ్యాకప్‌గా ఉన్న పంత్ చాకచక్యంగా దానిని ఒడిసి పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ [క్యాచ్ ](url)వైరల్‌గా మారింది. ఈ క్యాచ్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. విరాట్ కోహ్లీని కాపాడిన రిషభ్ పంత్ అంటూ క్యాప్షన్స్ పెడుతున్నారు. Kohli … Read more

    లిటన్‌తో అప్పుడు అలా అన్నా: సిరాజ్

    బంగ్లాదేశ్‌తో తొలి ఇన్నింగ్సులో సిరాజ్, లిటన్ దాస్ మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటనపై సిరాజ్ పెదవి విప్పాడు. ‘ఇది టీ20 మ్యాచ్ కాదు.. టెస్టు. కాస్త బాధ్యతతో ఆడు’ అని అతడితో అన్నట్లుగా సిరాజ్ చెప్పాడు. దీనికి ‘ఏంటీ ఏమన్నావ్.. మళ్లీ చెప్పు’ అంటూ లిటన్ దాస్ సైగ చేస్తూ బౌలర్ దగ్గరికి వస్తుండగా అంపైర్ కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిచాడు. ఆశ్చర్యంగా.. ఆ తరువాతి బంతికే లిటన్ దాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, తొలి … Read more

    లిటన్‌తో అప్పుడు అలా అన్నా: సిరాజ్

    బంగ్లాదేశ్‌తో తొలి ఇన్నింగ్సులో సిరాజ్, లిటన్ దాస్ మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ఘటనపై సిరాజ్ పెదవి విప్పాడు. ‘ఇది టీ20 మ్యాచ్ కాదు.. టెస్టు. కాస్త బాధ్యతతో ఆడు’ అని అతడితో అన్నట్లుగా సిరాజ్ చెప్పాడు. దీనికి ‘ఏంటీ ఏమన్నావ్.. మళ్లీ చెప్పు’ అంటూ లిటన్ దాస్ సైగ చేస్తూ బౌలర్ దగ్గరికి వస్తుండగా అంపైర్ కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిచాడు. ఆశ్చర్యంగా.. ఆ తరువాతి బంతికే లిటన్ దాస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, తొలి … Read more

    ఫీల్డింగ్ చేస్తుండగా క్రికెటర్‌కు గాయం

    [VIDEO:](url) శ్రీలంక ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నెకు మూతి పళ్లు రాలాయి. ఫీల్డింగ్ చేస్తుండగా గాలిలో ఎగిరిని బంతిని అందుకోబోయి గాయం చేసుకున్నాడు. దీంతో అతడి పెదవులపై బంతి బలంగా తగిలి.. నాలుగు పళ్లు ఊడిపోయాయి. వెంటనే కరుణరత్నెను అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్యాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాట్స్‌మన్ కవర్స్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. దీంతో సర్కిల్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కరుణరత్నె బంతిని అందుకోవడానికి వెనక్కి పరిగెత్తుకుంటూ … Read more

    శిఖర్ ధావన్ బర్త్‌డే వేడుకలు; వీడియో వైరల్

    టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఢాకాలో కోచ్ రాహుల్ ద్రావిడ్, సహచరులతో కలసి కేక్ కట్ చేసి బర్త్‌డే నిర్వహించుకున్నాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం ధావన్ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. ధావన్ భారత వన్డే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. బంగ్లాతో జరిగిన తొలి వన్డేలో 17 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. View this post on Instagram … Read more

    హద్దుమీరిన ఫ్యాన్స్‌ , హసన్ అలీ ఆగ్రహం

    పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్‌ హసన్‌ అలీకి చేదు అనుభవం ఎదురయ్యింది. జట్టులో స్థానం కోల్పోయిన అతడు స్థానికంగా జరిగే ఓ మ్యాచ్‌లో ఆడాడు. పంజాబ్ ఫ్రావిన్స్‌లోని పక్‌పత్తన్‌ జిల్లాలో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తుండగా.. ఆకతాయిలు కామెంట్స్‌ చేశారు. ఫామ్‌ కోల్పోయి గల్లీ క్రికెట్‌ ఆడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. చాలాసేపు భరించిన హసన్… మాటలు మితిమీరటంతో గొడవకు దిగాడు. వారిని కొట్టేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ [వీడియో](url) వైరల్ అయ్యింది. Hassan Ali's fight with the crowd?#HassanAli #PakvEng #Cricket … Read more

    ఒక్క వికెట్‌ కోసం శ్రమించిన ఇంగ్లాండ్‌

    పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఐదు రోజుల పాటు పరుగుల వరద పారిన పిచ్‌పై ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. చివరి వికెట్‌ తీసేందుకు ఇంగ్లాండ్‌ బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. నసీమ్‌ షా, మహ్మద్‌ అలీ 8.5 ఓవర్లు వికెట్ పడకుండా పోరాడారు. ఒక్క వికెట్‌ తీసేందుకు బ్యాట్స్‌మెన్‌ చుట్టూ ఏకంగా 11 మంది[ ఫీల్డర్లు](url) నిలబడ్డారు. చివరకు జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో నసీమ్‌ షా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగటంతో ఇంగ్లాండ్‌ను విజయం వరించింది. The final wicket to … Read more