• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చరిత్రలో మరపురాని రోజు ఇది: ద్రవిడ్

    అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మహిళా క్రికెటర్లకు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. చరిత్రలో ఇదొక మరపురాని రోజు అంటూ ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా వారికి సందేశం అందించాలని 2018 అండర్-19 విన్నింగ్ కెప్టెన్ పృథ్వీ షాకు మైక్ అప్పజెప్పాడు. ఇదొక గొప్ప విజయమని పృథ్వీ షా చెప్పాడు. ‘ఈ గెలుపుని సాధించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారు’ అని అండర్-19 మహిళా క్రికెటర్లకు షా సందేశమిచ్చాడు. 2018లోనూ పృథ్వీ షా నేతృత్వంలో భారత్ టైటిల్ నెగ్గింది. … Read more

    ప్రాక్టీస్ మెుదలుపెట్టిన ధోని

    టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. రాంచీలోని ఝార్ఖండ్‌ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ మెుదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నాలుగు సార్లు చెన్నైకి కప్పు అందించిన ధోని మళ్లీ సాధన చేస్తుండటంపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ఆడతాడో లేదో అని సందేహంగా ఉన్న వేళ ప్రాక్టీస్ ప్రారంభించడంతో కచ్చితంగా ఆడతాడని అనుకుంటున్నారు. Thala Dhoni is getting ready for IPL 2023. pic.twitter.com/2sMk2IWVil … Read more

    అసలైన క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్‌

    ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైనందుకు తన తండ్రి ఎంతగానో సంతోషించినట్లు ఇషాన్ కిషన్ తెలిపాడు.“ అసలైన ఆట అంటే టెస్ట్ క్రికెట్. అందులోనే సవాళ్లు ఉంటాయి. బ్యాట్స్‌మెన్‌ నైపుణ్యాలు బయటపడతాయి. నేను ఎంపిక కావటం సంతోషంగా ఉంది “ అన్నాడు. శుభమన్ గిల్‌ ఇషాన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. టీ 20, వన్డే మాదిరిగా బౌండరీతో టెస్ట్ ప్రారంభిస్తావా అని అడగ్గా.. అక్కడ పరిస్థితిని బట్టి ఆడతానని చెప్పాడు. సిక్సులు కొట్టడం కంటే జట్టును మెరుగైన స్థితిలో ఉంచడమే ప్రాధాన్యత అన్నాడు. Of maiden Test … Read more

    ఇట్లాంటోడిని నేనూ చూడలే; సూర్యపై కోహ్లీ ప్రశంసలు

    భారత విధ్వంసక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆకాశానికెత్తాడు. ఇప్పటివరకు నేను కూడా సూర్య లాంటి బ్యాట్స్‌మెన్‌ను చూడలేదని కితాబిచ్చాడు. టీ20 క్రికెట్‌లో వైవిధ్యభరితంగా ఆడుతూ ముందుకెళ్తున్నాడని ప్రశంసించాడు. తన ఆటతో చుట్టూ ఉన్న వారిలో ఉత్సాహం నింపుతాడని పేర్కొన్నాడు. అతడు [గ్రౌండ్‌](url)లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాడు. వారు కురిపిస్తున్న ప్రేమ ఎంతో స్వచ్ఛమైనదని వివరించాడు. Of mutual admiration ?, dealing with expectations & starting the year … Read more

    కోహ్లీ డెడ్లీ లుక్‌కు హార్దిక్ ఫ్యూజులు ఔట్!

    శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో కోహ్లీ.. హార్దిక్‌పై ఒకింత [ఆగ్రహం](url) వ్యక్తం చేశాడు. భారత్ బ్యాటింగ్ సమయంలో 43వ ఓవర్‌లో కోహ్లీ సింగిల్ తీసి డబుల్‌కు పరిగెత్తాడు. కానీ అవతలి ఎండ్‌లో ఉన్న హార్దిక్ స్పందించలేదు. పరుగుకు రానందుకు హార్దిక్‌పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా అలానే కోపంగా చూశాడు. ఆ లుక్‌కు హార్దిక్ కూడా భయపడినట్లు కనిపించింది. https://twitter.com/KuchNahiUkhada/status/1612809693294120961?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1612809693294120961%7Ctwgr%5E1471a3e60475ab2032bd52b5e2c15e638c8f1591%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.hindustantimes.com%2Fsports%2Fvirat-kolhi-gives-death-stare-on-hardik-pandya-for-denies-second-run-121673400908546.html Courtesy … Read more

    షకీబ్‌ ఎందుకింత ఆగ్రహం

    [VIDEO:](url) బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్‌ లీగ్‌లో చట్‌గావ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. బౌలర్‌ వేసిన బౌన్సర్‌ షకీబ్‌ను దాటి కీపర్‌ చేతిలోకి వెళ్లింది. బాల్‌ను వైడ్‌గా ప్రకటించలేదు. దీంతో సహనం కోల్పోయిన షకీబ్‌ అరవటంతో పాటు క్రీజు వదిలి అంపైర్‌ దగ్గరకు వెళ్లాడు. అతడితో కాస్త దురుసుగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. Shakib Getting furious with an umpire … Read more

    సూర్య నా ఆట చూసి ఉండడు: ద్రవిడ్

    శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌ను కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ సరాదాగా [ఇంటర్వ్యూ](url) చేశాడు. వివిధ ఆసక్తికర అంశాల గురించి ప్రశ్నలు వేశాడు. “ నా బ్యాటింగ్ చూడని వారిలో సూర్య ఉంటాడు నువ్వు చూసి ఉండవనే అనుకుంటున్నా అందులో ఎలాంటి సందేహం లేదు ” అని ద్రవిడ్ అన్నారు. దీనికి స్కై నవ్వుతూ నేను చూశానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌లో విభిన్నమైన షాట్స్ ఆడలేేదు ఎందుకని అడగ్గా.. కేవలం బ్యాట్ మిడిల్‌ అవుతుందో లేదో చూస్తానని సూర్య చెప్పాడు. ???????? … Read more

    జంపా మన్కడింగ్.. అశ్విన్‌లా చేయబోయి..

    ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మన్కడింగ్ చేయబోయి బోల్తాకొట్టాడు. బీబీఎల్‌లో భాగంగా మెల్‌బోర్న్ స్టార్స్, మెల్‌బోర్న్ రెనెగ్రేడ్స్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ జంపా ప్రత్యర్థి బ్యాటర్ రోజర్స్‌ను [మన్కడింగ్](url) చేయబోయాడు. రోజర్స్ క్రీజు దాటిన వెంటనే జంపా బెయిల్స్‌ను గిరాటేశాడు. కానీ అంపైర్ ఔటివ్వలేదు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ కూడా ఔట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నాడు. రూల్స్ ప్రకారం బౌలింగ్ వేసేటప్పుడు జంపా భుజం ముందుకు వంగి ఉండటంతో రోజర్స్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. Woweee ? Rogers survives … Read more

    పాపం బాబర్‌! ఎంత పనిచేశావ్‌ ఇమామ్‌ భయ్యా!!

    [VIDEO](url):న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బాబర్ వికెట్‌ను చూస్తే ఎవరికైనా జాలి వేయక మానదు. పాపం 24 పరుగులకే బాబర్‌ రనౌట్‌ అయ్యాడు. బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో ఇమామ్‌ ఉల్ హక్ బ్యాటింగ్‌లో ఉన్నాడు. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో బాబర్‌ ఉన్నాడు. ఓ బంతికి రెండు పరుగులు చేసి మూడో పరుగు కోసం ఇమామ్‌ తొలుత పిలిచాడు. అతడిని నమ్ముకుని బాబర్‌ పరుగెత్తగా…చివరి క్షణంలో ఇమామ్‌ ఉల్ హక్‌ క్రీజులోకి వెళ్లిపోయాడు. దీంతో బాబర్‌ రనౌట్‌ కావాల్సి వచ్చింది. Imam-ul-Haq pulled out of … Read more

    బౌండరీలో ఇలా కూడా క్యాచ్‌ పట్టొంచంట

    ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో మైకేల్‌ నీసర్ పట్టిన [క్యాచ్‌](url) గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ ఆటగాడు సిల్క్‌ కొట్టిన షాట్‌ను నీసర్ బౌండరీలైన్‌లో పట్టుకున్నాడు. బ్యాలెన్స్ ఆగకపోవటంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటాడు. బాల్‌ కూడా లైన్‌కి అవతల వైపు వెళ్లింది. ఈ క్రమంలో మరోసారి గాల్లో పట్టుకొని బయటకు విసిరాడు. దీంతో అంపైర్ ఔట్‌ ఇచ్చాడు. ఇది క్యాచ్‌ కాదని, క్యాచ్‌ల విషయంలో రూల్స్ మార్చాలని అంటున్నారు. Michael Neser's juggling … Read more