• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జంపా మన్కడింగ్.. అశ్విన్‌లా చేయబోయి..

    ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మన్కడింగ్ చేయబోయి బోల్తాకొట్టాడు. బీబీఎల్‌లో భాగంగా మెల్‌బోర్న్ స్టార్స్, మెల్‌బోర్న్ రెనెగ్రేడ్స్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ జంపా ప్రత్యర్థి బ్యాటర్ రోజర్స్‌ను [మన్కడింగ్](url) చేయబోయాడు. రోజర్స్ క్రీజు దాటిన వెంటనే జంపా బెయిల్స్‌ను గిరాటేశాడు. కానీ అంపైర్ ఔటివ్వలేదు. ఆ తర్వాత థర్డ్ అంపైర్ కూడా ఔట్ ఇచ్చేందుకు ససేమిరా అన్నాడు. రూల్స్ ప్రకారం బౌలింగ్ వేసేటప్పుడు జంపా భుజం ముందుకు వంగి ఉండటంతో రోజర్స్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv