• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సూర్య నా ఆట చూసి ఉండడు: ద్రవిడ్

    శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌ను కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ సరాదాగా [ఇంటర్వ్యూ](url) చేశాడు. వివిధ ఆసక్తికర అంశాల గురించి ప్రశ్నలు వేశాడు. “ నా బ్యాటింగ్ చూడని వారిలో సూర్య ఉంటాడు నువ్వు చూసి ఉండవనే అనుకుంటున్నా అందులో ఎలాంటి సందేహం లేదు ” అని ద్రవిడ్ అన్నారు. దీనికి స్కై నవ్వుతూ నేను చూశానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌లో విభిన్నమైన షాట్స్ ఆడలేేదు ఎందుకని అడగ్గా.. కేవలం బ్యాట్ మిడిల్‌ అవుతుందో లేదో చూస్తానని సూర్య చెప్పాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv