• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ముంబై గల్లీల్లో నం.1 క్రికెటర్ బ్యాటింగ్

  [VIDEO:](url) టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ముంబై గల్లీల్లో క్రికెట్ ఆడాడు. బ్యాట్ పట్టి స్కూప్ షాట్ ఆడాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపిక అయినప్పటికీ సూర్య తొలి టెస్టులో మాత్రమే ఆడాడు. శ్రేయస్ అయ్యర్ రాకతో రెండు, మూడు టెస్టుల్లో సూర్యని తప్పించారు. అయితే, సూర్య ఏకాగ్రత ఇప్పుడు పూర్తిగా వన్డే సిరీస్‌పైనే ఉంది. ఈ నెలలోనే ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. అనంతరం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు. … Read more

  చరిత్ర సృష్టించిన సూర్య; తొలి భారతీయుడిగా

  భారత విధ్వంసక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో [చరిత్ర ](url)సృష్టించాడు. 30 ఏళ్ల తర్వాత అన్ని ఫార్మాట్లలో ఆరంగేట్రం చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. టీ20ల్లో 30 సం” 181 రోజులు, వన్డేల్లో 30 సం” 307 రోజులు, టెస్టుల్లో 32 సం” 148 రోజులకు తన అంతర్జాతీయ ఆరంగేట్రం చేశాడు. ఫలితంగా మూడు ఫార్మాట్లలో 30 ఏళ్లు నిండిన తర్వాత ఆరంగేట్రం చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. కాగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. … Read more

  ఆ సమయంలో ఒత్తిడి సహజం: విరాట్

  ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి అడుగుపెట్టే సమయంలో బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి ఉంటుందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఆ సమయంలో రాణించకపోతే బ్యాటర్‌ని మానసికంగా కుంగదీస్తుందని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్‌తో జరిగిన సరదా సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. త్వరలోనే సూర్యకు కూడా ఇలాంటి అనుభవం ఎదురవ్వొచ్చని తెలిపాడు. ‘ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తపనతో ముందుకు సాగాలి. రెండు అడుగులు వెనక్కు వేసినా సరే. విజయం కోసం కాంక్షించాలి. తొందరపడొద్దు. నిరాశకు గురికావొద్దు’ అని విరాట్ చెప్పాడు .కోహ్లీ అభిప్రాయంతో సూర్య కూడా అంగీకరించాడు. Of … Read more

  ఇట్లాంటోడిని నేనూ చూడలే; సూర్యపై కోహ్లీ ప్రశంసలు

  భారత విధ్వంసక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆకాశానికెత్తాడు. ఇప్పటివరకు నేను కూడా సూర్య లాంటి బ్యాట్స్‌మెన్‌ను చూడలేదని కితాబిచ్చాడు. టీ20 క్రికెట్‌లో వైవిధ్యభరితంగా ఆడుతూ ముందుకెళ్తున్నాడని ప్రశంసించాడు. తన ఆటతో చుట్టూ ఉన్న వారిలో ఉత్సాహం నింపుతాడని పేర్కొన్నాడు. అతడు [గ్రౌండ్‌](url)లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాడు. వారు కురిపిస్తున్న ప్రేమ ఎంతో స్వచ్ఛమైనదని వివరించాడు. Of mutual admiration ?, dealing with expectations & starting the year … Read more

  సూర్య నా ఆట చూసి ఉండడు: ద్రవిడ్

  శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌ను కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ సరాదాగా [ఇంటర్వ్యూ](url) చేశాడు. వివిధ ఆసక్తికర అంశాల గురించి ప్రశ్నలు వేశాడు. “ నా బ్యాటింగ్ చూడని వారిలో సూర్య ఉంటాడు నువ్వు చూసి ఉండవనే అనుకుంటున్నా అందులో ఎలాంటి సందేహం లేదు ” అని ద్రవిడ్ అన్నారు. దీనికి స్కై నవ్వుతూ నేను చూశానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌లో విభిన్నమైన షాట్స్ ఆడలేేదు ఎందుకని అడగ్గా.. కేవలం బ్యాట్ మిడిల్‌ అవుతుందో లేదో చూస్తానని సూర్య చెప్పాడు. ???????? … Read more

  ట్రెండింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం

  ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో SKY కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లోనే ప్రసారం కావడంతో చాలా మంది సూర్య ఇన్నింగ్స్‌ను మిస్సయ్యారు. ఈ నేపథ్యంలో సూర్య సూపర్ ఇన్నింగ్స్ వీడియోను అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

  వైరల్ అవుతున్న SKY సైగలు

  ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై భారత్ పైచేయి సాధించింది. అయితే మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాళ్లలో ఉత్సాహం కలిగించేందుకు సూర్య కుమార్ యాదవ్ చేసిన సైగలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 12వ ఓవర్లో లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్య చాలా.. అంతకుముందు పట్టిన రెండు క్యాచ్‌లతో హుషారుగా కనిపించాడు. ఈ క్రమంలో తన జెర్సీపై ఉన్న ఇండియా పేరును పలకాలని సంజ్ఞ ద్వారా ఫ్యాన్స్‌కి సూచన చేశారు. గట్టిగా వినపడేలా చెప్పాలన్నట్టుగా సైగ చేశాడు. ఈ వీడియో ను ఐసీసీ షేర్ చేసింది. … Read more

  హిట్టింగ్ చేసే మూడ్ లేదు: SKY

  ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(SKY)కి చెందిన ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ‘హిట్టింగ్ చేసే మూడ్ లేదు ఈరోజు’ అని హిందీలో అంటుండగా స్టంప్ మైక్‌లో రికార్డయింది. చిత్రమేమిటంటే ఆ తర్వాత బంతికే SKY ఔటయ్యాడు. అది కూడా ఫుల్ టాస్ బంతిని డీప్ స్క్వేర్ మీదుగా త్వరగా ఆడబోయాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకొని బౌలర్ చేతికి వెళ్లింది. కాగా, ఈ మ్యాచులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. @surya_14kumar – … Read more

  ‘సూర్య’ క్రాకింగ్ సిక్సర్ చూశారా?

  టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో అర్థసెంచరీతో చెలరేగి భారత్‌కు విజయం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సూర్య మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని అందరూ పొగుడుతున్నారు. కాగా సూర్య కొట్టిన భారీ సిక్సర్ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. Hit it like SKY! ??Enjoy that cracking SIX ? ? Follow … Read more