• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సూర్య’ క్రాకింగ్ సిక్సర్ చూశారా?

    టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో అర్థసెంచరీతో చెలరేగి భారత్‌కు విజయం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అందులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. సూర్య మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని అందరూ పొగుడుతున్నారు. కాగా సూర్య కొట్టిన భారీ సిక్సర్ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv