• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబై గల్లీల్లో నం.1 క్రికెటర్ బ్యాటింగ్

    [VIDEO:](url) టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ముంబై గల్లీల్లో క్రికెట్ ఆడాడు. బ్యాట్ పట్టి స్కూప్ షాట్ ఆడాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపిక అయినప్పటికీ సూర్య తొలి టెస్టులో మాత్రమే ఆడాడు. శ్రేయస్ అయ్యర్ రాకతో రెండు, మూడు టెస్టుల్లో సూర్యని తప్పించారు. అయితే, సూర్య ఏకాగ్రత ఇప్పుడు పూర్తిగా వన్డే సిరీస్‌పైనే ఉంది. ఈ నెలలోనే ఆసీస్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. అనంతరం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv