• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చరిత్రలో మరపురాని రోజు ఇది: ద్రవిడ్

    అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మహిళా క్రికెటర్లకు టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. చరిత్రలో ఇదొక మరపురాని రోజు అంటూ ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా వారికి సందేశం అందించాలని 2018 అండర్-19 విన్నింగ్ కెప్టెన్ పృథ్వీ షాకు మైక్ అప్పజెప్పాడు. ఇదొక గొప్ప విజయమని పృథ్వీ షా చెప్పాడు. ‘ఈ గెలుపుని సాధించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారు’ అని అండర్-19 మహిళా క్రికెటర్లకు షా సందేశమిచ్చాడు. 2018లోనూ పృథ్వీ షా నేతృత్వంలో భారత్ టైటిల్ నెగ్గింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv