• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రైనా పాటలు.. యువీ స్టెప్పులు

  ఓవైపు ఇండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల టీ20 సిరీస్‌కి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు మాజీ ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ ట్రోఫీలో భాగంగా ఇండియా లెజెండ్స్ నేడు వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు కాస్త సరదాగా గడిపారు. హిందీ పాటకు యువీ డ్యాన్స్ చేస్తుంటే.. సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ మైకులు పట్టుకున్నారు. తెందుల్కర్ ఫోన్ చూస్తున్నాడు. ఈ వీడియోను యువీ షేర్ చేశాడు. వాట్ ఎ నైట్ అంటూ ఇర్ఫాన్ ఈ పోస్టుకు కామెంట్ చేశాడు. View this post on … Read more

  స్టేడియంలో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి ప్ర‌పోజ్ చేసిన క్రికెట‌ర్‌

  ఆసియాక‌ప్‌లో భాగంగా బుధ‌వారం భార‌త్, హాంకాంగ్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హాంకాంగ్‌పై భార‌త్ 40 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. అయితే ఆట ముగిసిన త‌ర్వాత హాంకాంగ్ ఆట‌గాడు కించిత్ షా గ్రౌండ్‌లో అంద‌రూ చూస్తుండ‌గానే త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు ప్ర‌పోజ్ చేశాడు. మోకాళ్ల‌పై కూర్చొని ఆమెకు రింగ్ తొడిగాడు. దీంతో ఆమె ఫిదా అయిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ్యాచ్ ఓడిన‌ప్ప‌టికీ ప్రేమ‌ను గెలిచాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  టీమిండియాకు మరుపురాని విజయం.. అదీ వినాయకచవితి రోజే..!

  క్రికెట్ ప్రపంచంలో నేడు వెలుగులీనుతున్న భారత్.. వినాయక చవితి రోజున ఓ మరపురాని విజయాన్ని సాధించిందంటే మీరు నమ్మగలరా..! అవును.. ఆదిదేవుడి తిథి రోజునే..  అసాధ్యాన్ని సుసాధ్యం చేసి భారత జట్టు చరిత్రను తిరగరాసింది. వినాయకుడికి సిరీస్ విజయాన్ని ఉండ్రాళ్ల ప్రసాదంగా అందజేసింది. అయితే, ఇందులో వినాయకుడి కృప కూడా ఉందని విశ్వసిస్తుంటారు. గజరాజు రూపంలో ప్రత్యక్షమై.. జట్టును దీవించినట్లుగా భావిస్తుంటారు. మరి ఆ సిరీస్ విశేషాలేంటో తెలుసుకుందామా..! పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ YouSay అందిస్తున్న ఈ కథనం మీకోసం.  అది 1971. మూడు … Read more

  ఇండియా, పాక్ మ్యాచ్.. ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన BCCI

  ఆసియా కప్ 2022లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఆసియా కప్‌లో ఇది మా మొదటి మ్యాచ్. మేము పాక్‌ను సాధారణ ప్రత్యర్థి జట్టుగా మాత్రమే చూస్తాం. మ్యాచ్‌లో గెలిచేందుకు కృషి చేస్తాం’ అంటూ పేర్కొన్నాడు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై … Read more

  వీడియో: రోహిత్, కోహ్లీ భారీ షాట్స్..పాకిస్తాన్‌తో పోరుకు సిద్ధం

  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీ షాట్లతో బ్యాటింగ్ చేస్తూ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపటి నుంచి దుబాయ్ వేదికగా మొదలు కానున్న ఆసియా కప్ 2022 కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 28న రెండో మ్యాచులో దాయాది పాకిస్తాన్ జట్టుపై భారత ఆటగాళ్లు గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు రోహిత్, కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇద్దరు ఆటగాళ్లు భారీ షాట్స్ ఆటతుండటం … Read more

  ‘కాలా చ‌ష్మా’ రీల్‌తో ఇండియా టీమ్ సెల‌బ్రేష‌న్స్‌

  జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో విజ‌యం సాదించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత టీమ్ ఇండియా ప్లేయ‌ర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో డ్యాన్స్ చేస్తూ ఈ గెలుపును సెల‌బ్రేట్ చేసుకున్నారు. శిఖ‌ర్ ధావ‌న్, కేఎల్ రాహుల్, శుభ్‌మాన్‌గిల్ పాటు ఇత‌ర ఆట‌గాళ్లు కాలా చ‌ష్మా పాట‌కు ఫ‌న్నీగా స్టెప్పులేస్తూ అల‌రించారు. ఈ వీడియోను ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. దీంతో గంటలోపు దాదాపు మిలియన్ లైక్‌లను సంపాదించింది. సోష‌ల్‌మీడియాలో ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. https://youtube.com/watch?v=4-4RT2-wN6g

  ఆసియా కప్ ఆల్ టైమ్ రికార్డ్‌లు (asia cup all time records)

  ఆసియా కప్ 15వ ఎడిషన్ ఆగస్టు 27, 2022న UAEలో ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచేందుకు ఆరు దేశాల జట్లు పాల్గొంటున్నాయి. రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌ సెప్టెంబర్ 11న ముగియనుంది. షార్జా, దుబాయ్‌లోని స్టేడియాల్లో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ ఏలో బంగ్లాదేశ్, ఆప్గానిస్తాన్, శ్రీలంక ఉండగా.. ఇండియా, పాకిస్తాన్, హాంకాంగ్/ సింగపూర్/ కువైట్/UAE గ్రూప్ బీలో ఉన్నాయి. ఆసియా కప్‌ను T20 ఫార్మాట్‌లో నిర్వహించడం ఇది రెండోసారి. చివరిది 2016లో జరిగింది. T20కి ముందు … Read more

  ఒకే ఓవర్లో 6,6,6,6,4,6 రన్స్

  ఒకే ఓవర్లో 5 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన తీరు ఎప్పుడైనా చుశారా. లేదా అయితే ఈ వీడియో చూడండి. జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరిగిన 3వ T20లో ఈ సంఘటన చోటుచేసుకుంది. జింబాబ్వే ఆటగాడు ర్యాన్ బర్ల్ బంగ్లాదేశ్ స్పిన్నర్ నసుమ్ అహ్మద్‌ వేసిన బౌలింగ్లో ఈ రికార్డు సృష్టించాడు. ఒక్క ఓవర్‌లోనే 34 రన్స్ చేసి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. దీంతో జింబాబ్వే ఈ మ్యాచ్‌ను 10 పరుగుల తేడాతో గెలిచింది. గతంలో భారత ఆటగాడు యువరాజ్ సింగ్ … Read more