• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: రోహిత్, కోహ్లీ భారీ షాట్స్..పాకిస్తాన్‌తో పోరుకు సిద్ధం

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీ షాట్లతో బ్యాటింగ్ చేస్తూ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపటి నుంచి దుబాయ్ వేదికగా మొదలు కానున్న ఆసియా కప్ 2022 కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 28న రెండో మ్యాచులో దాయాది పాకిస్తాన్ జట్టుపై భారత ఆటగాళ్లు గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు రోహిత్, కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇద్దరు ఆటగాళ్లు భారీ షాట్స్ ఆటతుండటం వీడియోలో చూడవచ్చు. మరోవైపు ఆగస్ట్ 27న శ్రీలంక, ఆప్గానిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv