• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే ఓవర్లో 6,6,6,6,4,6 రన్స్

    ఒకే ఓవర్లో 5 సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన తీరు ఎప్పుడైనా చుశారా. లేదా అయితే ఈ వీడియో చూడండి. జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరిగిన 3వ T20లో ఈ సంఘటన చోటుచేసుకుంది. జింబాబ్వే ఆటగాడు ర్యాన్ బర్ల్ బంగ్లాదేశ్ స్పిన్నర్ నసుమ్ అహ్మద్‌ వేసిన బౌలింగ్లో ఈ రికార్డు సృష్టించాడు. ఒక్క ఓవర్‌లోనే 34 రన్స్ చేసి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. దీంతో జింబాబ్వే ఈ మ్యాచ్‌ను 10 పరుగుల తేడాతో గెలిచింది. గతంలో భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన ఘనత కూడా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv