• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హద్దుమీరిన ఫ్యాన్స్‌ , హసన్ అలీ ఆగ్రహం

    పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్‌ హసన్‌ అలీకి చేదు అనుభవం ఎదురయ్యింది. జట్టులో స్థానం కోల్పోయిన అతడు స్థానికంగా జరిగే ఓ మ్యాచ్‌లో ఆడాడు. పంజాబ్ ఫ్రావిన్స్‌లోని పక్‌పత్తన్‌ జిల్లాలో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తుండగా.. ఆకతాయిలు కామెంట్స్‌ చేశారు. ఫామ్‌ కోల్పోయి గల్లీ క్రికెట్‌ ఆడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. చాలాసేపు భరించిన హసన్… మాటలు మితిమీరటంతో గొడవకు దిగాడు. వారిని కొట్టేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ [వీడియో](url) వైరల్ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv