• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీని ఆదుకున్న పంత్

    బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ నాలుగో రోజు ఆట మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఉమేశ్ బౌలింగ్‌లో నజ్ముల్ శాంటో ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో విరాట్ కోహ్లీ చేతుల్లో పడినా పట్టలేకపోయాడు. అప్పటికే బ్యాకప్‌గా ఉన్న పంత్ చాకచక్యంగా దానిని ఒడిసి పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ [క్యాచ్ ](url)వైరల్‌గా మారింది. ఈ క్యాచ్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. విరాట్ కోహ్లీని కాపాడిన రిషభ్ పంత్ అంటూ క్యాప్షన్స్ పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv