• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 12 ఏళ్లకు తొలి వికెట్; జయదేవ్ ఉనద్కట్ రీ ఎంట్రీ

    భారత పేసర్ జయదేవ్ ఉనద్కట్ 12 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ జకీర్ హసన్[ వికెట్](url) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అప్పుడెప్పుడో 2010లో సౌతాఫ్రికాతో తన మొదటి టెస్టు ఆడాడు. అప్పుడు ఆడిన రెండు జట్లలోని ఆటగాళ్లలో ఏ ఒక్కరూ ఇప్పుుడు ఆడకపోవడం విశేషం. జయదేవ్ ఒక్కడే ఆడుతున్నాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎక్కువ మ్యాచ్‌లకు దూరమైన ప్లేయర్‌గా ఉనద్కట్(118 టెస్టులు) నిలిచాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv