• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాక్సీ వచ్చేశాడు

    [వీడియో;](url) ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఎట్టకేలకు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. గత టీ20 వరల్డ్‌కప్‌ సమయంలో గాయపడిన మ్యాక్సీ ప్రస్తుతం భారత్‌తో వన్డే సీరీస్ ఆడేందుకు ఇండియా వచ్చాడు. వచ్చీరాగానే అహ్మదాబాద్‌లో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. గత 6 నెలలుగా మాక్స్‌వెల్ క్రికెట్‌కు దూరమయ్యాడు. మ్యాక్సీ ఓ పార్టీలో మెట్లు ఎక్కుతుండగా జారిపడి కాలు విరిగిన సంగతి తెలిసిందే. కాగా మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు. Jump into the net session with Australia … Read more

    అందుకే సినిమాలకు దూరమయ్యా; జెనీలియా

    పెళ్లైన తర్వాత మంచి ఇల్లాలిగా, తల్లిగా ఉండాలనే సినిమాలకు దూరమయ్యానని హీరోయిన్ జెనీలియా తెలిపింది. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలు చూసుకోవాలనే సినిమాలవైపు అడుగులు వేయలేదని చెప్పింది. కాగా జెనీలియా ‘వేద్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తన భర్త రితేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా ‘మజిలీ’కి ‘వేద్’ రీమేక్.జెనీలియా ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది.

    12 ఏళ్లకు తొలి వికెట్; జయదేవ్ ఉనద్కట్ రీ ఎంట్రీ

    భారత పేసర్ జయదేవ్ ఉనద్కట్ 12 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ జకీర్ హసన్[ వికెట్](url) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అప్పుడెప్పుడో 2010లో సౌతాఫ్రికాతో తన మొదటి టెస్టు ఆడాడు. అప్పుడు ఆడిన రెండు జట్లలోని ఆటగాళ్లలో ఏ ఒక్కరూ ఇప్పుుడు ఆడకపోవడం విశేషం. జయదేవ్ ఒక్కడే ఆడుతున్నాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎక్కువ మ్యాచ్‌లకు దూరమైన ప్లేయర్‌గా ఉనద్కట్(118 టెస్టులు) నిలిచాడు. Maiden Test wicket of Jaydev Unadkat, … Read more