• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళల ఐపీఎల్‌ ప్రచార మస్కట్‌ విడుదల

    [VIDEO:](url) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మహిళల ఐపీఎల్‌కు సంబంధించి మస్కట్‌ విడుదలైంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఒక చేత్తో బ్యాట్‌, మరో చేత్తో హెల్మెట్‌ పట్టుకొని రంగంలోకి దిగడానికి సిద్దంగా ఉన్న చీతాను అందులో చూపించారు. దానికి ‘శక్తి’ అని నామకరణం చేశారు. కాగా మహిళల ఐపీఎల్‌ ఈ నెల 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై, అహ్మదాబాద్‌ జట్లు తలపడనున్నాయి. #WATCH | BCCI … Read more

    సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌.. మళ్లీ విదేశీ ఆటగాడికే పగ్గాలు

    [VIDEO:](url) ఐపీఎల్‌ -2023గాను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఏడెన్‌ మార్‌క్రమ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్‌ ట్విటర్ వేదికగా వెల్లడించింది. గతంలోనూ పలువురు విదేశీ ఆటగాళ్లు సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించారు. కొన్నేళ్ల పాటు డేవిడ్‌ వార్నర్, కేన్‌ విలియమ్సన్‌ జట్టును నడిపించారు. అయితే ఈ సారి టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌కు సారథ్య బాథ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చివరకు సన్‌రైజర్స్‌ యాజమాన్యం మార్‌క్రమ్‌కు అవకాశమిచ్చింది. THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, … Read more

    IPL Auction LIVE

    | **Player Name** | **Price** | **Team** |———-|:————-|:——– | **సామ్ కర్రన్**| 18.5Cr | Punjab | **కెమెరాన్ గ్రీన్**| 17.5Cr | MI | **బెన్ స్టోక్స్**| 16.5Cr | CSK | **నికోలస్ పూరన్**| 16Cr | LSG | **హారీ బ్రూక్**| 13.25Cr | SRH | **మయాంక్ అగర్వాల్**| 8.25Cr | SRH | **శివం మావి**| 6Cr | Gujarat **Player Name** | **Price** | **Team** |———-|:————-|:——– | **జేసన్ హోల్డర్**| … Read more

    SRH తర్వాతి కెప్టెన్ ఇతడేనా..?

    సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టు కెప్టెన్ వేటలో పడింది. గత సీజన్ వరకు సారథిగా వ్యవహరించిన విలియమ్సన్‌ని జట్టు వదులుకుంది. ఈ క్రమంలో జట్టు తర్వాతి కెప్టెన్‌గా పంజాబ్ ప్లేయర్ అభిషేక్ శర్మను తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా, అభిషేక్ శర్మ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘వీర శూర’ అనే కామెంట్ కూడా జత చేయడంతో ఈ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లు అయింది. గత సీజన్‌లో అభిషేక్ శర్మ ఇరగదీశాడు. 400కు పైగా పరుగులు చేశాడు. అమృత్‌సర్ … Read more

    ‘హార్దిక్ పాండ్యా’ కేవలం ఆటగాడు కాదు!

    గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్ లోనే జట్టుకు కప్పు అందించిన హార్దిక్ పాండ్యా రికార్డు నెలకొల్పాడు. అతడి ఆటపైనే విమర్శలు వస్తున్న వేళ కెప్టెన్ గా కూడా రాణించి వేల నోళ్లు మూయించాడు.లీగ్ దశ నుంచి కప్పు కొట్టే వరకూ జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. హార్దిక్ కేవలం ఆటగాడు కాదు గొప్ప నాయకుడంటూ సీనియర్ క్రికెటర్లు కొనియాడుతున్నారు. టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్ గానూ ఎదగగలడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Screengrab Twitter: Screengrab Twitter: Screengrab … Read more

    IPL: ఇయాళ ఈ ప్లేయర్ల మీద ఓ లుక్కేయాల్సిందే.. 

    టాటా ఐపీఎల్ ఫైనల్ అంకానికి చేరుకుంది. రెండు నెలల మెరుపులకు నేటితో శుభం కార్డు పడనుంది. ఈ రోజుతో ఈ మెరుపులు పూర్తవనున్నాయి. నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్లో తలపడనున్నాయి. ఎప్పుడో 2008లో ట్రోఫీని ముద్దాడిన రాయల్స్ మరలా ఈ ట్రోఫీని అందుకోలేదు. గుజరాత్ జట్టు ఈ సారే అడుగుపెట్టి ఫైనల్స్ వరకూ దూసుకెళ్లింది.  డేవిడ్ మిల్లర్: ఈ రోజు అందరి కళ్లు ఈ సఫారి ప్లేయర్ మీదే. ఇప్పటి వరకు చాలా జట్లకు ఆడిన మిల్లర్ ఈ సారి … Read more

    SRH ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాలి

    ఐపీఎల్-15వ సీజన్ దాదాపు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 10 జట్ల మధ్య సాగిన పోరులో ప్లే ఆఫ్స్ భర్తీ కోసం దాదాపు 8 జట్లు పోరాడుతున్నాయి. ఇప్పటికే ముంబై జట్టు ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా వైదొలిగినా చెన్నై కొద్దొగొప్పో ఆశలతో ఆడుతుంది. మిగతా ఎనిమిది జట్లతో అనధికారికంగా దాదాపు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మొదటి, రెండు స్థానాల కోసం పోటీపడుతూ ప్లే ఆఫ్స్ చేరుకున్నాయి. మిగతా రెండు స్థానాల కోసం రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, పంజాబ్, కోల్‌కత్తా … Read more

    Categories IPL

    SRH ఓడింది.. కానీ ఉమ్రాన్ గెలిచాడు

    SRH పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ రోజురోజుకూ రాటుదేలుతున్నాడు. మాజీ స్పీడ్ స్టర్, SRH బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ నాయకత్వంలో ఈ యంగ్ గన్ భయంకరంగా తయారవుతున్నాడు. నిన్నటి మ్యాచులో గుజరాత్ జట్టువి 5 వికెట్లు పడితే ఆ ఐదు కూడా ఉమ్రాన్ మాలికే తీయడం విశేషం. అతడు సాహాకు వేసిన బంతయితే మైండ్ బ్లోయింగ్. అతడి బుల్లెట్లకు ఔటైన గిల్, పాండ్యా, సాహా, మిల్లర్, మనోహర్ లలో కేవలం పాండ్యా మాత్రమే క్యాచ్ అవుట్ అయ్యాడు. మిగతా నలుగురు బ్యాటర్లు క్లీన్ … Read more

    Is Umran Malik, the new face of TEAM INDIA’s Fast Bowling?

    No batter in the 2022 IPL wants to hear the name, Umran Malik. With his incredible bowling in the IPL, the pacer is keeping opposing batsmen awake at night. Umran, 22, is in his first IPL season and has already taken nine wickets in six games. He consistently bowls at speeds of more than 150 kilometres per hour, which is … Read more