• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మహిళల ఐపీఎల్‌ ప్రచార మస్కట్‌ విడుదల

  [VIDEO:](url) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మహిళల ఐపీఎల్‌కు సంబంధించి మస్కట్‌ విడుదలైంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఒక చేత్తో బ్యాట్‌, మరో చేత్తో హెల్మెట్‌ పట్టుకొని రంగంలోకి దిగడానికి సిద్దంగా ఉన్న చీతాను అందులో చూపించారు. దానికి ‘శక్తి’ అని నామకరణం చేశారు. కాగా మహిళల ఐపీఎల్‌ ఈ నెల 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై, అహ్మదాబాద్‌ జట్లు తలపడనున్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv