• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘హార్దిక్ పాండ్యా’ కేవలం ఆటగాడు కాదు!

    గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్ లోనే జట్టుకు కప్పు అందించిన హార్దిక్ పాండ్యా రికార్డు నెలకొల్పాడు. అతడి ఆటపైనే విమర్శలు వస్తున్న వేళ కెప్టెన్ గా కూడా రాణించి వేల నోళ్లు మూయించాడు.లీగ్ దశ నుంచి కప్పు కొట్టే వరకూ జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. హార్దిక్ కేవలం ఆటగాడు కాదు గొప్ప నాయకుడంటూ సీనియర్ క్రికెటర్లు కొనియాడుతున్నారు. టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్ గానూ ఎదగగలడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv