• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2023: ఐపీఎల్‌లో తెలుగోడి ముద్ర.. సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు వీరే..!

    భారత్‌లో ఐపీఎల్‌ మేనియా ప్రారంభమైంది. IPLలోని 10 జట్లు తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో క్రికెట్‌ ప్రియులను అలరిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో పలువురు తెలుగు ఆటగాళ్లు కూడా సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. ఐపీఎల్‌లో రాణించి టీమ్‌ఇండియా తలుపు తట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు?. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు? గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంబటి రాయుడు ఐపీఎల్‌లో దిగ్గజ తెలుగు బ్యాటర్ అంటే ముందుగా అంబటి రాయుడే గుర్తుకు వస్తాడు. తన ధనాధన్‌ పర్‌ఫార్మెన్స్‌తో రాయుడు తమ జట్టుకు ఎన్నో … Read more

    రుతురాజ్ అద్భుత ఫీల్డింగ్ చూశారా?

    [VIDEO:](url) సీఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఫీల్డింగ్ ఇప్పుడు నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో రుతురాజ్ ఓ బౌండరీని ఆపిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. 19వ ఓవర్లో షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బంతిని స్కూప్ చేశాడు. దీంతో బాల్ బౌండరీ వెళ్తుందని అంతా ఊహించారు. కానీ, డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి దూసుకుంటూ వచ్చిన రుతురాజ్ బాల్‌ని ఆపాడు. కీలక సమయంలో 3 పరుగులు సేవ్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. … Read more

    IMPACT PLAYER: ఐపీఎల్‌లో బీసీసీఐ నయా రూల్.. గేమ్‌ని రసవత్తరంగా మార్చనున్న ఇంపాక్ట్ ప్లేయర్ విధానం

    గుజరాత్, చెన్నై మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని రెండు జట్లు ఉపయోగించుకున్నాయి. తొలి ఇన్నింగ్స్ ముగిశాక తొలుత చెన్నై కెప్టెన్ ధోనీ ఈ సదుపాయాన్ని వాడుకున్నాడు. అంబటి రాయుడు స్థానంలో బౌలర్ తుషార్ దేశ్‌పాండే‌ని తీసుకున్నాడు. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ కూడా సాయి‌కిశోర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి? దీనిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.  ఆటను మరింత రసవత్తరంగా మార్చడానికి బీసీసీఐ ఈ నయా రూల్‌ని తీసుకొచ్చింది. తుది జట్టులోని 11 మంది కాకుండా బెంచ్‌పై ఉన్న వారిలోంచి … Read more

    IPL 2023: RCB నెత్తి మీద దరిద్రం.. 15 ఏళ్ల నిరీక్షణ ఈసారైనా ఫలిస్తుందా?

    ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయంగా కనిపించే జట్లలో ఆర్సీబీ ముందు వరుసలో ఉంటుంది. అందుకు తగ్గట్లే ఆ జట్టుకు అభిమానుల బలం కూడా ఎక్కువే. కోహ్లీ, గేల్‌, డివిలియర్స్‌ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ RCB ఐపీఎల్‌ ట్రోఫీ కల నెరవేరలేదు. కొన్నిసార్లు పేలవంగా ఆడి కప్పుకు దూరమైన RCB మరికొన్ని సార్లు ఫైనల్స్‌ వరకూ వెళ్లినా టైటిల్‌ గెలవలేకపోయింది. 2009, 2011, 2016 ఇలా మూడుసార్లు ఫైనల్స్​లోకి అడుగుపెట్టిన ఆర్సీబీ.. 2010, 2015, 2020, 2021, 2022.. మొత్తం ఎనిమిదిసార్లు ప్లేఆఫ్స్​లోకి ఎంటరయ్యింది. ఇంత మంచి … Read more

    IPL 2023: కొత్త కెప్టెన్లలో సత్తా చాటేదెవరు? టైటిల్‌ గెలిచే దమ్మున్నదెవరికి?

    మార్చి 31న IPL సమ్మర్‌ సందడి మొదలుకాబోతోంది. ఈ సారి చాలా జట్టు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. మరి అందులో కప్పు గెలిచే సత్తా ఉన్న కెప్టెన్లు ఎందరున్నారు? గతంలో వారు సాధించిన విజయాలేంటి ఓ సారి చూద్దాం. మార్క్రమ్‌- SRH ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా ఈసారి యాజమాన్యం మార్క్రమ్‌ను ఎంపిక చేసింది. 2016లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కప్పు అందించాడు. 2018లోనూ కేన్‌ విలియమ్సన్‌ జట్టును ఫైనల్‌ చేర్చాడు. కానీ ఈ సారి కేన్‌ను వదులుకున్న జట్టు.. మార్క్రమ్‌కు పగ్గాలు … Read more

    KL RAHUL: BCCI డిమోషన్‌ కానీ IPL కింగ్‌

    సమ్మర్‌ క్రీడా సంబరం షురూ కాబోతోంది. ప్రపంచంలోనే మోస్ట్‌ ఫేమస్‌ క్రికెట్‌ లీగ్‌ IPL సందడి మార్చి 31న మొదలు కాబోతోంది. ఇలాంటి సమయంలో ఓ ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే లక్నో సూపర్ జయంట్స్‌ కెప్టెన్‌ KL రాహుల్‌. గత కొంతకాలంగా సరైన ఫామ్‌ లేక ఇబ్బంది పడుతున్న రాహుల్‌ ఈ మధ్యనే BCCI కాంట్రాక్ట్‌ లిస్ట్‌లోనూ డిమోషన్‌కు గురయ్యాడు. గ్రేడ్‌ A లిస్ట్‌ నుంచి రాహుల్‌ను గ్రేడ్‌Bకు BCCI డిమోట్‌ చేసింది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అతడి పరిస్థితి ఎలా ఉన్నా.. … Read more

    IPL 2023: సరికొత్త జోష్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌(SRH)… రెండోసారి కప్పు కొడుతుందా? బౌలింగ్‌లో కమ్‌ బ్యాక్‌ ఇస్తుందా?

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కావటానికి వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సరికొత్తగా ముందుకు వస్తుంది. ఇన్నేళ్లు జట్టును ముందుండి నడిపించిన కేన్‌ విలియమ్సన్‌ జట్టును వీడినప్పటికీ మార్క్రమ్‌ పగ్గాలు చేపట్టడం.. హ్యారీ బ్రూక్‌, ఆదిల్ రషీద్, మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లు జట్టులోకి రావటంతో నూతనోత్సాహం వచ్చింది. ఇలాంటి తరుణంలో SRH రెండోసారి కప్పు కొడుతుందా? జట్టు ఎంత బలంగా ఉంది? లోటుపాట్లు ఏమున్నాయి? అనేవి చూద్దాం. నయా టీమ్‌ … Read more

    ఐపీఎల్‌కు దూరమయ్యే స్టార్ ప్లేయర్స్ వీరే!

    మరో వారంలో ఐపీఎల్ 16 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ముమ్మర సాధనలో మునిగిపోయాయి. కాగా గాయాల కారణంగా చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఈ సీజన్‌కు దూరం కానున్నారు. రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, అన్రిచ్ నోర్జా, జానీ బెయిర్ స్టో, కైల్ జేమిషన్, జే రిచర్డ్‌సన్, సర్ఫ్‌రాజ్ ఖాన్, విల్ జాక్స్, ప్రసిద్ధ్ క్రిష్ణ, మొహిసిన్ ఖాన్, ముఖేష్ చౌదరి తదితరులు గాయాలతో బాధపడుతున్నారు. వీరందరూ ఈ సీజన్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. మార్చి … Read more

    పంజాబ్ జట్టు గేయం విన్నారా?

    [VIDEO:](url) మార్చి 31నుంచి ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తాజాగా జట్టు యాంథెమ్‌ని విడుదల చేసింది. ‘జూమ్ పంజాబీ’ పేరుతో సాగుతున్న ఈ గీతం ఆకట్టుకుంటోంది. పంజాబీ సంప్రదాయ నృత్యం, భంగ్రా, గట్కా మార్షల్ ఆర్ట్స్ క్లిప్పులను వీడియోలో చూపించారు. పంజాబ్ కెప్టెన్ ధావన్, బౌలర్ అర్షదీప్ సింగ్‌లు ఆడిపాడారు. మ్యూజిక్ కంపోజర్ మైకా ఈ యాంథెమ్‌ని తీర్చిదిద్దాడు. ఏప్రిల్ 1న కోల్‌కతాతో పంజాబ్ తలపడనుంది. Ik se badhkar ik … Read more

    4 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు సన్‌రైజర్స్‌ ఆటగాడు

    [VIDEO](url): సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌ గడ్డపై అడుగుపెట్టాడు. కరోనా కారణంగా 2019 తర్వాత హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌లు జరగలేదు. దీంతో సొంత మైదానంలో తమ ఆటగాళ్ల జోరును చూసే అవకాశం ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులకు లేకుండాపోయింది. అయితే ఈ ఏడాది ఉప్పల్‌లోనూ మ్యాచ్‌లో జరగబోతున్నాయి. ఇప్పటికే జట్టు సన్నద్ధత మొదలుపెట్టింది. ఇవాళ భువనేేశ్వర్‌ హైదరాబాద్‌ చేరుకున్నాడు. Homecoming after almost 4️⃣ years for mana Bhuvi ?? Welcome back to Hyderabad, … Read more