• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు సన్‌రైజర్స్‌ ఆటగాడు

  [VIDEO](url): సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌ గడ్డపై అడుగుపెట్టాడు. కరోనా కారణంగా 2019 తర్వాత హైదరాబాద్‌లో IPL మ్యాచ్‌లు జరగలేదు. దీంతో సొంత మైదానంలో తమ ఆటగాళ్ల జోరును చూసే అవకాశం ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులకు లేకుండాపోయింది. అయితే ఈ ఏడాది ఉప్పల్‌లోనూ మ్యాచ్‌లో జరగబోతున్నాయి. ఇప్పటికే జట్టు సన్నద్ధత మొదలుపెట్టింది. ఇవాళ భువనేేశ్వర్‌ హైదరాబాద్‌ చేరుకున్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv