Ayalaan OTT: తెలుగులో వచ్చేస్తున్న సూపర్ హిట్ సైన్స్‌ఫిక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan)కు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన చేసిన ‘రెమో’, ‘డాక్టర్ వరుణ్’, ‘డాన్’, ‘ప్రిన్స్’ చిత్రాలు తెలుగులో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ‘అయలాన్’ కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజై భారీ కలెక్షన్లు సైతం రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగులో ఓటీటీ వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా … Read more