• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Weekend OTT Suggestions: ఓటీటీ లవర్స్‌కు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి అదిరిపోయే చిత్రాలు!

    ఈ వీకెండ్‌ ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న పెద్ద ఎత్తున కొత్త చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు ఆసక్తికర వెబ్‌ సిరీస్‌లు సైతం ఓటీటీలోకి వచ్చాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  వీరాంజనేయులు విహారయాత్ర ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. ‘వీరాంజనేయులు విహార … Read more

    Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?

    నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు దర్శకుడు: అంజి కె మణిపుత్ర సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన … Read more

    Thangalaan Telugu Review: విక్రమ్‌ కెరీర్‌లోనే మరో మైలురాయి చిత్రం.. ‘తంగలాన్‌’ ఎలా ఉందంటే?

    నటీనటులు: విక్రమ్‌, మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు, పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు దర్శకత్వం: పా.రంజిత్‌ సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఎడిటింగ్‌: సెల్వ ఆర్‌.కె. సినిమాటోగ్రఫీ: ఎ.కిషోర్‌ కుమార్‌ నిర్మాతలు: కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, పా.రంజిత్‌, జ్యోతి దేశ్‌ పాండే విడుదల: 15-08-2024 ‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగులోనూ పాపులర్‌ అయిన నటుడు విక్రమ్‌ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘తంగలాన్‌‘ చిత్రంలో ఆటవిక మనిషిగా విక్రమ్‌ కనిపించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్‌ తనను … Read more

    Mr. Bachchan Vs Double Ismart: డే 1 కలెక్షన్స్‌లో విన్నర్‌ ఎవరంటే?

    స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్‌ – పూరి కాంబోలోని ‘డబుల్ ఇస్మార్ట్‌’, రవితేజ – హరిష్‌ శంకర్‌ కలయికలో తెరకెక్కిన ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. అలాగే తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ చేసిన ‘తంగలాన్‌’, ఎన్టీఆర్‌ బావమరిది నటించిన ‘ఆయ్‌’ థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో రవితేజ, రామ్‌ చిత్రాలు మిశ్రమ స్పందన తెచ్చుకోగా, విక్రమ్‌, నార్నే నితిన్‌ చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజున ఏ … Read more

    Double iSmart Review: మాస్ ఎనర్జీతో ఇరగదీసిన రామ్‌ పొత్తినేని.. సినిమా ఎలా ఉందంటే?

    double ismart review

    ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని కావ్యాథాపర్ జంటగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్‘ భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘లైగర్’ ఫ్లాప్  తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh), ‘స్కంద‘ పరాజయం తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన  సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రామ్‌- పూరి కాంబో మరోసారి హిట్‌ అయిందా? లేదా? … Read more

    Mr. Bachchan Movie Review: రవితేజ – హరీష్‌ శంకర్‌ కాంబో మళ్లీ మ్యాజిక్‌ చేసిందా?

    నటీనటులు : రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్‌ ఖేడ్కర్‌, శుభలేక సుధాకర్‌, కిషోర్‌ రాజు వశిష్ట, సత్య, చమ్మక్‌ చంద్ర తదితరులు దర్శకత్వం : హరీష్‌ శంకర్‌ సంగీతం : మిక్కీ. జె. మేయర్‌ సినిమాటోగ్రఫీ : అయనంక బోస్‌ ఎడిటర్‌ : ఉజ్వల్‌ కులకర్ణి నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్‌, భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, అభిషేక్‌  మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా హరీష్‌ శంకర్‌ (Harish Shankar) డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ … Read more

    Disha Patani Bold Pics: ఘాటు అందాలతో దిశా పటానీ రచ్చ రచ్చ.. ఈ భామ చాలా హాట్ గురూ!

    బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ మరోమారు తన మత్తెక్కించే అందాలతో సోషల్‌ మీడియాను మాయ చేస్తోంది. గ్లామర్‌ డోస్‌ను అమాంతం పెంచేస్తూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా బిగుతైన గౌనులో ఫొటో షూట్‌ చేసిన ఈ అమ్మడు వాటి తాలుకా ఫొటోలను నెట్టింట షేర్‌ చేసింది.  తన ఎద పొంగులను చూపిస్తూ కుర్రకారుని మరోమారు మంత్ర ముగ్దుల్ని చేసింది. కసి అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.  దిశా పటానీ లేటెస్ట్‌ ఘాటు అందాలు నెట్టింట వైరల్‌గా మారాయి. #Dishapatani హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటోలను తెగ ట్రెండ్‌ చేస్తున్నారు.  దిశా … Read more

    Samantha: చైతూ ఫ్యాన్స్‌కు గట్టి షాకిచ్చిన సమంత! ఆ డైరెక్టర్‌తో డేటింగ్‌? 

    నాగచైతన్య (Naga Chaitanya) – శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) నిశ్చితార్థం తర్వాత తన ప్రమేయం లేకుండానే సమంత (Samantha) వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారంపై సమంత ఎలా స్పందిస్తుందా అని అంతా తెగ ఎదురుచూశారు. అంతేకాదు తన మాజీ భర్త ఇంకో పెళ్లికి సిద్ధమైన నేపథ్యంలో సమంత ఫ్యూచర్ గురించి కూాడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమె కూడా విడాకుల గాయం నుంచి కోలుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సామ్ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి … Read more

    Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్‌ బ్రేకులు.. కానీ! 

    న‌టీన‌టులు: వి.కె.న‌రేశ్‌, ప్రియా వ‌డ్ల‌మాని, రాగ్ మ‌యూర్‌, శ్రీల‌క్ష్మి, ప్రియ‌ద‌ర్శిని, ర‌వితేజ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు రచన, ద‌ర్శ‌క‌త్వం: అనురాగ్ పాలుట్ల‌ సంగీతం: ఆర్‌.హెచ్‌.విక్ర‌మ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: సి.అంకుర్‌ నిర్మాత‌లు: బి.బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్‌ విడుద‌ల తేదీ: 14-08-2024 ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. ‘వీరాంజనేయులు విహార యాత్ర‘ (Veeranjaneyulu Vihara Yatra Review) పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌ (Naresh), శ్రీలక్ష్మీ … Read more

    Comedian Ali Roles: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?

    పూరి జగన్నాథ్‌ సినిమా అంటే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌, హీరోయిజంతో పాటు హాస్య నటుడు అలీ క్యారెక్టర్లు కూడా గుర్తుకు వస్తాయి. పూరి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అలీ కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను సృష్టించారు. ఆ పాత్ర తాలుకూ కామెడీ ట్రాకులు ఆయా సినిమాలకు భలే వర్కౌట్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే ‘డబుల్‌ ఇస్మార్ట్‌‘ సినిమాలోనూ అలీకి ఓ ప్రత్యేకమైన రోల్‌ను ఇచ్చాడు పూరి. ‘బోకా’ అనే విచిత్రమైన పాత్రలో అలీ కనిపించనున్నారు. ట్రైలర్‌లో అలీ పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ … Read more