• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆరోగ్యంపై ఏడ్చేసిన సమంత

    ఇటీవల అనారోగ్యం బారిన సమంత తొలిసారి తన అనారోగ్యంపై స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొన్నిసార్లు ఇంక ఒక్క అడుగు ముందుకు వేయలేనేమో అని ఆందోళన చెందానంటూ కన్నీరు పెట్టుకున్నారు. జీవితంలో మంచి రోజులు, చెడ్డ రోజులు ఉంటాయని, కానీ మనలాగే ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారని సమంత చెప్పారు. ప్రస్తుతం తానున్న పరిస్థితిలో తన వ్యాధి ప్రాణాంతకం అయితే కాదని, కాకపోతే కష్టపడాల్సి వస్తోందని చెప్పింది. ఈ నెల 11న విడుదల కాబోతున్న తన సినిమా ‘యశోద’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత … Read more

    దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు

    ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ‘ఓ పిల్లా’ అనే ఆల్బమ్‌లో ‘హారే రామ హరే కృష్ణ’ మంత్రాన్ని అసభ్యంగా చిత్రీకరించాలని కరాటే కల్యాణి, హిందూ సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించాయి. ఆ గీతంలో వినిపించే మంత్రాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌లో ఈ పాట విడుదలైంది.

    సుడిగాలి సుధీర్ స్పీచ్.. రష్మి ఎమోషనల్

    నందు హీరోగా రష్మి హీరోయిన్‌గా కలసి నటించిన ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్‌లో రష్మి ఎమోషనల్ అయింది. ఈ ఈవెంట్‌కు సుడిగాలి సుధీర్ అతిథిగా హాజరయ్యాడు. ఈ క్రమంలో సుధీర్ మాట్లాడుతూ.. రష్మి గారూ అనగానే రష్మి భావోద్వేగానికి గురైంది. రష్మి తదేకంగా సుధీర్ వైపే చూస్తూ ఎమోషనల్ అయింది. రష్మి చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి అని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటుందని సుధీర్ ప్రశంసించాడు. ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ చిత్రం బ్లాక్‌బస్టర్ కావాలని సుధీర్ కోరుకున్నాడు.

    వెకేషన్ ముగించుకున్న రామ్‌చరణ్ కపుల్స్

    జపాన్, ఆఫ్రికా వెకేషన్ ముగించుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈమేరకు ఏయిర్‌పోర్టులో తన భార్య ఉపాసనతో కలిసి వస్తున్న[ వీడియో](url) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జపాన్‌ టూర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో పాల్గొన్న చెర్రీ.. అక్కడి నుంచి ఆఫ్రికా వెకేషన్‌కు వెళ్లాడు. కెన్యాలో వైల్డ్ ఫొటోగ్రఫితో ఎంజాయ్ చేశాడు.అక్కడి స్థానికులతో జీపులో వెళ్లి టూర్‌లో ఉత్సాహంగా గడిపాడు. వెకేషన్ ముగియడంతో శంకర్ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్‌లో చరణ్ పాల్గొనే అవకాశం ఉంది. Mega Power Star @alwaysRamCharan is … Read more

    దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు

    టాలివుడ్‌ స్టార్‌ మ్యూజిషియన్‌ దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. ‘హరేరామ హరేకృష్ణ’ మంత్రాన్ని ‘ఓ పిల్లా’ అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని వారు ఆరోపించారు. దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి DSP హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆ మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

    దటీజ్ ఎన్టీఆర్; వీడియో వైరల్

    కర్నాటక అసెంబ్లీలో జరిగిన కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కు ఇన్ఫోసిస్ చైర్మన్ సుధానారాయణమూర్తి కూడా హాజరయ్యారు. తనకు కేటాయించిన కుర్చీలో కూర్చోమని నిర్వాహకులు కోరినా ఎన్టీఆర్ కూర్చోలేదు. అక్కడున్న కుర్చీలను తుడిచి సుధామూర్తిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ప్రస్తుతం వైరల్‌గా మారింది. His Simplicity ??❤️#NTRajiniForAppu #NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #NTRForAppu #PuneethRajkumar #DrPuneethRajkumar pic.twitter.com/N8b0R5j3Rr — Appu Cults (@appu_devotees) November … Read more

    సమంతకు వచ్చింది ఆ వ్యాధేనా !

    మయోసైటిస్‌లో వివిధ రకాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. హీరోయిన్‌ సమంతకు వచ్చింది సింగిల్‌ మయోసైటిస్‌ వ్యాధి అని భావిస్తున్నట్లు డాక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ చెబుతున్నారు. ఆమె త్వరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. పాలిమయోసైటిస్‌ అయితే కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఏర్పడుతోందని వివరించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయటం ద్వారా నయం చేయవచ్చని చెప్పారు. వ్యాధి తగ్గటానికి సమయం పడుతుందని వెల్లడించారు.

    హైదరాబాద్ వచ్చేసిన మహేష్ బాబు

    రెండు వారాల పాటు తన కుటుంబసభ్యులతో కలసి విదేశీ యాత్రలో ఉన్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు హైదరాబాద్ వచ్చేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్ గా మారింది. ‘ఎస్ఎస్ఎంబీ28’ సినిమా షూటింగ్‌లో మహేష్‌ పాల్గొననున్నట్లు సమాచారం. నవంబర్ నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దర్శకుడు త్రివిక్రమ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. Superstar @urstrulyMahesh is back in Hyderabad and will resume the shoot … Read more

    ఓసెయ్‌.. నీ అంతు చూస్తా: రాజ్ తరుణ్

    యంగ్ హీరో రాజ్‌తరుణ్ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్‌ చేశాడు.‘ఓ అమ్మాయి గురించి మీ అందరికీ చెప్పడం కోసమే సడెన్‌గా ఈ [వీడియో ](url)పెడుతున్నా. నా జీవితంలో అమ్మాయి గురించి మాట్లాడే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.నాకు పెళ్లి చేయమని అమ్మానాన్నను అడిగా. దాంతో నాకు మంచి సంబంధం చూశారు. పెళ్లి రోజున అమ్మాయి జంప్‌.ఒసేయ్‌.. నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా? నీ అంతు చూస్తా? రేపే నీ ఫొటో ఆన్‌లైన్‌లో పెడతా. ఆమె కనపడితే దయచేసి నాకు చెప్పిండి’ అంటూ పోస్ట్ … Read more

    గలాటా గీతుపై నాగార్జున తీవ్ర వ్యాఖ్యలు

    బిగ్‌బాస్ సీజన్ 6 వీకెండ్ షోలో హోస్ట్ నాగార్జున హౌస్ మేట్ గీతూపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఆమె ఆట తీరుపై మండిపడటమే కాకుండా.. బోచ్చులో ఆటంటూ [వీడియోలో](url) మండిపడ్డారు. హౌస్‌లో గలాటా గీతు వ్యవహార తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిజికల్ టాస్క్ ఇస్తే చింపేస్తా, పొడిచేస్తానన్న గీతూ.. ఫస్ట్ బంతికి డకౌటైనట్లు టాస్క్ ప్రారంభంలోనే అనర్హత సాధించింది. దీంతో పక్కవారి గేమ్‌ను టార్గెట్ చేసింది. అసలు సంచాలక్‌గా ఉండి గేమ్ ఆడి పక్షపాతాన్ని చూపించింది. దీంతో నాగార్జునతో పాటు హౌస్ … Read more