• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్ వచ్చేసిన మహేష్ బాబు

    రెండు వారాల పాటు తన కుటుంబసభ్యులతో కలసి విదేశీ యాత్రలో ఉన్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు హైదరాబాద్ వచ్చేశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్ గా మారింది. ‘ఎస్ఎస్ఎంబీ28’ సినిమా షూటింగ్‌లో మహేష్‌ పాల్గొననున్నట్లు సమాచారం. నవంబర్ నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దర్శకుడు త్రివిక్రమ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv