• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓసెయ్‌.. నీ అంతు చూస్తా: రాజ్ తరుణ్

    యంగ్ హీరో రాజ్‌తరుణ్ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో షేర్‌ చేశాడు.‘ఓ అమ్మాయి గురించి మీ అందరికీ చెప్పడం కోసమే సడెన్‌గా ఈ [వీడియో ](url)పెడుతున్నా. నా జీవితంలో అమ్మాయి గురించి మాట్లాడే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.నాకు పెళ్లి చేయమని అమ్మానాన్నను అడిగా. దాంతో నాకు మంచి సంబంధం చూశారు. పెళ్లి రోజున అమ్మాయి జంప్‌.ఒసేయ్‌.. నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా? నీ అంతు చూస్తా? రేపే నీ ఫొటో ఆన్‌లైన్‌లో పెడతా. ఆమె కనపడితే దయచేసి నాకు చెప్పిండి’ అంటూ పోస్ట్ చేశాడు. ఇది నిజమేనా లేక నెక్స్ట్ సినిమా కోసం చేశాడా అనేది తెలియాల్సి ఉంది.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv