• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెకేషన్ ముగించుకున్న రామ్‌చరణ్ కపుల్స్

    జపాన్, ఆఫ్రికా వెకేషన్ ముగించుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈమేరకు ఏయిర్‌పోర్టులో తన భార్య ఉపాసనతో కలిసి వస్తున్న[ వీడియో](url) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జపాన్‌ టూర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో పాల్గొన్న చెర్రీ.. అక్కడి నుంచి ఆఫ్రికా వెకేషన్‌కు వెళ్లాడు. కెన్యాలో వైల్డ్ ఫొటోగ్రఫితో ఎంజాయ్ చేశాడు.అక్కడి స్థానికులతో జీపులో వెళ్లి టూర్‌లో ఉత్సాహంగా గడిపాడు. వెకేషన్ ముగియడంతో శంకర్ మూవీ షూటింగ్ తదుపరి షెడ్యూల్‌లో చరణ్ పాల్గొనే అవకాశం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv