• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవి త‌మ్ముడిగా పుట్ట‌డం నా అదృష్టం: ప‌వ‌ర్‌స్టార్‌

    నేడు మెగాస్టార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌ సోద‌రుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. సుధీర్ఘ లేఖ‌తో అన్న‌య్య‌పై ఉన్న అభిమానాన్ని మొత్తం రాసుకొచ్చాడు. చిరంజీవికి త‌మ్ముడిగా పుట్ట‌డం నా అదృష్టం. ఆయ‌న‌ను అన్న‌య్యా అని పిలిచిన ప్ర‌తీసారి నాకు తెలియ‌ని అనుభూతి క‌లుగుతుంది. ఆయ‌నచెమ‌టోడ్చి సంపాదించిన డ‌బ్బు నుంచి ఎంతోమందికి సాయం చేశాడు. బ్ల‌డ్‌బ్యాంక్, ఐబ్యాంక్, ఇప్పుడు నిర్మించ‌బోయే ఆసుప‌త్రి, కోవిడ్ స‌మ‌యంలో సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డం ఇలాంటి కార్య‌క్ర‌మాల‌న్ని ఆయ‌న మాన‌వ‌త్నాన్ని చాటుతాయి. చిన్నా, పెద్దా, కులం, మ‌తం వంటి ఎలాంటి … Read more

    ‘గాడ్‌ఫాద‌ర్‌’కు ‘లైగ‌ర్’ స్పెష‌ల్‌ బ‌ర్త్‌డే విషెస్‌

    నేడు మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘లైగ‌ర్’ చిత్ర‌బృందం స్పెష‌ల్‌గా విషెస్ తెలియ‌జేసింది. ఇటీవ‌ల ముంబ‌యిలో ‘గాడ్‌ఫాద‌ర్’ నుంచి ఒక పాట షూటింగ్ జ‌రిగింది. స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి చిరు ఈ పాట‌లో స్టెప్పులేశాడు. ఆ స‌మ‌యంలో లైగ‌ర్ టీమ్ విజ‌య్, పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మీ వెళ్లి మెగాస్టార్‌ను క‌లిశారు. దానికి సంబంధించిన వీడియోను తాజాగా అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. లైగ‌ర్ త‌ర‌ఫున గాడ్‌ఫాద‌ర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

    న్యూయార్క్ ఇండియాడే ప‌రేడ్‌లో అల్లుఅర్జున్

    న్యూయార్క్‌లో నిర్వ‌హించిన 40వ ఇండియా డే పరేడ్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. భార్య స్నేహా రెడ్డితో క‌లిసి చేతిలో భార‌తీయ జెండాతో వాహ‌నంపై ఊరేగింపుగా వెళ్తున్న‌ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. న్యూయార్క్‌లో నిర్వ‌హిస్తున్న‌ ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ ఉత్స‌వాల్లో అల్లు అర్జున్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారాడు. ఈ సంద‌ర్భంగా న్యూయార్స్ మేయ‌ర్ ఎరిక్‌ ఆడమ్స్ అల్లు అర్జున్‌కు ప్ర‌శంసా ప‌త్రాన్ని అంద‌జేశారు. బ‌న్నీతో క‌లిసి పుష్ప‌లోని త‌గ్గేదేలే మేన‌రిజాన్ని చేయ‌డం విశేషం. https://youtube.com/watch?v=PvW7LV6PVWA

    ‘RRR, కేజీఎఫ్ 2 కంటే కార్తికేయ 2 బ్లాక్ బాస్టర్ హిట్’

    హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 మూవీ RRR, కేజీఎఫ్ 2 కంటే బ్లాక్ బాస్టర్ విజయం సాధించిందని ప్రముఖ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పేర్కొన్నాడు. మరోవైపు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రాల కంటే డబుల్ కలెక్షన్స్ వసూలు చేసిందని తెలిపాడు. ఈ సందర్భంగా కార్తికేయ మూవీ డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగార్వాల్ కు ట్విట్టర్ వేదికగా RGV శుభాకాంక్షలు తెలిపాడు. . @actor_nikhil ‘s #karthikeya2 produced by @abhishekofficl … Read more

    ర‌ణ్‌బీర్ నీకు బుద్దుందా? అంటూ మండిప‌డుతున్న‌ నెటిజ‌న్లు

    ‘బ్ర‌హ్మాస్త్ర’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నిన్న ర‌ణ్‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్, అయాన్ ముఖ‌ర్జీ ఇన్‌స్టాల లైవ్‌లో ముచ్చ‌టించారు. అయితే మీరు ఎందుకు మూవీని అన్ని ప్రాంతాల్లో ప్ర‌మోట్ చేయ‌లేదు అని ఫ్యాన్స్ అడిగారు. దీనిపై స్పందించిన ఆలియా మేము అన్ని న‌గ‌రాల‌కు తిరిగి ప్ర‌మోట్ చేస్తాము అని చెప్పింది. వెంట‌నే ర‌ణ్‌బీర్ మేము ఎందుకు రావట్లేదంటే ఇక్క‌డ ఒక‌రు భారీగా పెరుగుతున్నారంటూ ఆలియా ప్రెగ్నెన్సీని ఉద్దేశించి అన్నాడు. దీంతో ఆలియా బుంగ‌మూతి పెట్ట‌డంతో, జోక్ చేశాను సారీ అన్నాడు. కానీ దీనిపై నెటిజన్లు విమ‌ర్శ‌లు … Read more

    క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన హీరోయిన్‌ న‌మిత‌

    న‌టి న‌మిత క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. ఇద్ద‌రు మ‌గ‌శిశువులు జ‌న్మించిన‌ట్లు ఆమె ఇన్‌స్టా వేదిక‌గా తెలిజ‌యజేశారు. అంద‌రం ఆరోగ్యంగా ఉన్నామ‌ని తెలిజ‌యజేశారు. వైద్య‌సేవ‌లు అందించిన ఆసుప‌త్రికి డాక్ట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఇక‌పై కూడా ప్రేమాభిమానాలు మాపై ఉండాల‌ని అభిమానుల‌ను కోరారు. సొంతం, జెమినీ, సింహ సినిమాల‌తో న‌మిత తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన న‌మిత సోష‌ల్‌మీడియాలో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ ట‌చ్‌లో ఉంటుంది. వీడియో చూసేందుకు watch on Instagram గుర్తుపై క్లిక్ చేయండి.     View this post on … Read more

    అభిమానితో డ్యాన్స్ చేసిన విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ తాను నటించిన ‘లైగర్’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్షణం తీరిక లేకుండా దేశం మొత్తం తిరుగుతూ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అందులో భాగంగానే ఓ భిమానితో ‘ఆ ఫట్’ సాంగ్‌పై డ్యాన్స్ వేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.   View this post on Instagram A post shared by aarohi_ (@shilpiraghwani)

    పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

    విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర‌బృందంతో క‌లిసి నేడు బెంగుళూరు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్‌.. బెంగుళూరులోని కంఠీర‌వ స్టేడియంకు వెళ్లి దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ స‌మాధికి నివాళులు అర్పించారు. విజ‌య్ వెంట అన‌న్య‌, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా ఉన్నారు. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో పునీత్ ఇడియ‌ట్ క‌న్న‌డ రీమేక్‌లో న‌టించాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది.

    ట్వీట్లు నా పర్సనల్‌, రాజకీయం చేయొద్దు: అనసూయ

    తన వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని ప్రముఖ యాంకర్‌ అనసూయ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌ బిల్కిస్‌ బానో అత్యాచార కేసుపై కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తూ ‘మన దేశానికి ఇదొక మాయని మచ్చ. సన్మానం చేయడానికి వారేమైనా స్వాతంత్ర్య సమరయోధులా!! ఈరోజు బిల్కిస్‌ బానో.. రేపు ఇంకెవరైనా కావొచ్చు. ఇప్పటికైనా నోరెత్తండి’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిని అనసూయ రీట్వీట్ చేస్తూ ‘స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని మనం పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. అత్యాచారం చేసేవాళ్లను వదిలేసి.. మహిళల్ని ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం’’ అని చెప్పింది. … Read more

    పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఆఫీస్‌లో ర‌కుల్, అర్జున్ క‌పూర్‌

    బాలీవుడ్ స్టార్స్ ర‌కుల్ ప్రీత్ సింగ్, అర్జున్ క‌పూర్ ముంబ‌యి జుహులోని పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆఫీస్‌లో క‌నిపించారు. ఇద్ద‌రు ఫోటోల‌కు పోజులిస్తూ, ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగుతూ సంద‌డి చేశారు. కొత్త సినిమా డిస్క‌ష‌న్ కోసం అక్క‌డికి వెళ్లిన‌ట్లుగా స‌మాచారం. ప్ర‌స్తుతం ర‌కుల్ చ‌త్రివాలి, థ్యాంక్‌గాడ్, మిష‌న్ సిండ్రిల్లా వంటి సినిమాల‌తో బిజీగా ఉంది. అర్జున్ క‌పూర్ ఏక్ విల‌న్ రిట‌ర్న్స్‌ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. https://youtube.com/watch?v=5xfFSA4pse0