• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమానులకు థాంక్స్ చేప్పిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్

    తనపై ప్రేమ, అభిమానం చూపించిన అందిరికీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ థాంక్స్ చెప్పింది. తీస్ మార్ ఖాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా పాయల్ ఈ విధంగా పేర్కొంది. తాను స్టార్ కిడ్ కాకున్నా అభిమానుల మద్దతు లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. తీస్ మార్ ఖాన్ మూవీ చాలా స్పెషల్ అని, RX100 మూవీ కంటె ఇందులో పెద్ద ట్విస్ట్ ఉన్నట్లు వెల్లడించింది. మూడేళ్ల తర్వాత తన మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుందని పాయల్ సంతోషం వ్యక్తం చేసింది. హీరోగా ఆది … Read more

    హ్యాపీ బర్త్ డే నిధి అగర్వాల్

    యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా హరిహరవీరమల్లు చిత్ర బృందం సహా పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగస్టు 17, 1993న హైదరాబాద్ మార్వాడీ కుటుంబంలో ఈ భామ జన్మించింది. బెంగుళూరులో చదువుకున్న సమయంలో కథక్, బెల్లీ డ్యాన్స్‌ నేర్చుకుంది. ఆ తర్వాత 2017లో మున్నా మైఖేల్ హిందీ మూవీతో సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చింది. 2018లో సవ్యసాచి సహా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో హరిహరవీరమల్లుతోపాటు పలు మూవీ ప్రాజెక్టులు చేస్తూ … Read more

    రాజమౌళి కాళ్లు మొక్కిన అనుపమ

    తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి దర్శకుడు రాజమౌళి అంటే ఎవరికైనా అభిమానమే. అలా తన అభిమానాన్ని చాటుకుంది యువనటి అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ-2 సినిమా చూసేందుకు వెళ్లిన రాజమౌళి దంపతులను పార్కింగ్‌లో చూసిన అనుపమ అక్కడే ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ‘సినిమా బాగుంది. బాగా నటించావ్’ అంటూ రాజమౌళి అనుపమను మెచ్చుకున్నారు. ప్రస్తుం ఈ [వీడియో](url) నెట్టింట వైరల్ అవుతోంది. Hearing positive about #karthikeya2 #anupamaparameswaran takes blessings from Ace Indian director #ssrajamouli at … Read more

    మెల్‌బోర్న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో త‌మ‌న్నా

    మెల్‌బోర్న్‌లో ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 13వ ఎడిష‌న్ ఆగ‌స్ట్ 12న ప్రారంభ‌మైంది. బాలీవుడ్ సెల‌బ్రిటీలు త‌మ‌న్నా, తాప్సీ, అభిషేక్ బ‌చ్చ‌న్, అనురాగ్ క‌శ్య‌ప్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఆగ‌స్ట్ 20న ఈ ఫెస్టివ‌ల్ ముగుస్తుంది. మాజీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్, సింగ‌ర్ సోనా, క‌భీర్ ఖాన్, అప‌ర్ణ సేన్ ఇత‌రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. మొద‌టిరోజు త‌మ‌న్నా గ్రీన్ క‌ల‌ర్ శారీలో స్టైలిష్ లుక్స్‌లో మెరిసింది. ఈ ఫెస్టివ‌ల్‌లో 120 సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. … Read more

    ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ పెళ్లి వీడియో చూశారా?

    హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రెండు త‌మిళ సినిమాల్లో క‌లిసి న‌టించిన వీళ్లు ప్రేమ‌లో ప‌డ్డారు. పెద్ద‌ల అంగీకారంతో మే నెల‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి మ‌న తెలుగు హీరోలు మంచు మ‌నోజ్, సందీప్ కిష‌న్, నాని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. పెళ్లి వీడియోకు సంబంధించిన టీజ‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే పూర్తి వీడియోను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మా పెళ్లి నిన్న‌నే జ‌రిగిన‌ట్లు అనిపిస్తుంద‌ని చెప్పుకొచ్చారు ఈ జంట‌. పెళ్లిలో వాళ్లు … Read more

    న్యూయార్క్‌లో సారా అలీఖాన్ బర్త్‌డే వేడుకలు

    బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌ బర్త్‌డే వేడుకలను న్యూయార్క్‌లో ఆమె అభమానులు ఘనంగా నిర్వహంచారు. టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద ఫ్లాష్‌ మాబ్‌తో సారా ఫ్యాన్స్‌ రచ్చ చేశారు. బిల్‌బోర్డ్స్‌పై ఆమె చిత్రంతో సర్‌ప్రైజ్ చేశారు. ‘ టైమ్స్‌ స్క్వేర్ వద్ద సారా సర్‌ప్రైజ్ అయిందంటూ వీడియో ట్వీట్ చేశారు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు సారా ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉంది. ఎల్‌ఈడీ స్క్రీన్స్‌పై సారాతో పాటు ఆమె కుటుంబ చిత్రాలను ప్రదర్శించారు. [ఫ్లాష్‌మాబ్ వీడియో](url) https://twitter.com/i/status/1558007212144226304 Courtesy Instagram:sara ali khan

    కొణిదెల హీరో ఎంగేజ్‌మెంట్.. హాజ‌రైన ప‌లువురు సెల‌బ్రిటీలు

    కొణిదెల కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన మ‌రో హీరో ప‌వ‌న్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి ప‌వ‌న్‌తేజ్‌కు బాబాయ్ అవుతాడు. ‘ఈ క‌థ‌లో పాత్ర‌లు క‌ల్పితం’ అనే సినిమాతో ప‌వ‌న్ తేజ్ హీరోగా న‌టించాడు. అయితే ఆ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన యాంక‌ర్ మేఘ‌న‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని నిశ్ఛ‌యించుకున్నారు. బుధ‌వారం సాయంత్రం హైదరాబాద్‌లో వీరి నిశ్ఛితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ స‌తీమ‌ణి సురేఖ‌, సాయి ధ‌ర‌మ్ తేజ్, యాంక‌ర్ సుమ‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు … Read more

    థియేట‌ర్ వ‌ద్ద నితిన్ క్రేజ్ చూశారా ?

    నితిన్ హీరోగా న‌టించిన ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ సినిమా నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ఉద‌యం నితిన్ ఫ్యాన్స్‌తో క‌లిసి సంధ్య థియేట‌ర్‌లో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూశాడు. షో ముగిసిన త‌ర్వాత ఫ్యాన్స్ థియేట‌ర్ నుంచి వెళ్లిపోయేట‌ప్పుడు నితిన్‌కు మాసివ్ సెండాఫ్ ఇచ్చారు. నితిన్ కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అంద‌రికీ థ్యాంక్స్ చెప్తూ వెళ్లిపోయాడు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మూవీకి ఫ‌స్ట్‌డే ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ … Read more

    హ్యాపీ బ‌ర్త్‌డే సయేషా సైగ‌ల్

    న‌టి సయేషా సైగ‌ల్ నేడు బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంటుంది. సయేషా ఆగ‌స్ట్ 12, 1997న ముంబ‌యిలో జ‌న్మించింది. ఆమె హిందీ న‌టులు సైరా భాను, దిలీప్‌కుమార్‌ల మ‌న‌వ‌రాలు. న‌ట‌న‌తో పాటు ఆమెకు డ్యాన్స్‌లో కూడా ప్రావిణ్యం ఉంది. ఈ బ్యూటీ 2015లో అఖిల్ సినిమాతో తెలుగు తెర‌పై ఎంట్రీ ఇచ్చింది. హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్‌తో శివాయ్‌లో న‌టించింది. త‌మిళ హీరో ఆర్య‌తో గ‌జినీకాంత్, క‌ట్ట‌ప్ప‌న్, టెడ్డీ వంటి వ‌రుస సినిమాల్లో న‌టించింది. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారు. 2019లో త‌న‌కంటే వ‌య‌సులో 16 … Read more

    సోదరుడితో రకుల్ ఫన్నీ గేమ్

    రక్షాబంధన్ సందర్భంగా హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ ఓ సరదా వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో తన సోదరుడితో ఓ ఫన్నీ గేమ్‌ను ఆడింది. నోట్లో నీళ్లు పోసుకుని చేతులు ఆడిస్తూ క్రేజీగా తన సోదరుడి చెంప పగలగొట్టింది. అదే గేమ్‌లో ఓడిపోయినా రకూల్ సైతం తన బ్రదర్ చేతిలో చెంప దెబ్బతింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో కోసం ట్విట్టర్ బటన్‌పై క్లిక్ చేయండి. Just can’t stop watching the cutest brother-sister duo!?#RakshaBandhan2022 #RakshaBandhan … Read more