• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అభిమానులకు థాంక్స్ చేప్పిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్

  తనపై ప్రేమ, అభిమానం చూపించిన అందిరికీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ థాంక్స్ చెప్పింది. తీస్ మార్ ఖాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా పాయల్ ఈ విధంగా పేర్కొంది. తాను స్టార్ కిడ్ కాకున్నా అభిమానుల మద్దతు లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. తీస్ మార్ ఖాన్ మూవీ చాలా స్పెషల్ అని, RX100 మూవీ కంటె ఇందులో పెద్ద ట్విస్ట్ ఉన్నట్లు వెల్లడించింది. మూడేళ్ల తర్వాత తన మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుందని పాయల్ సంతోషం వ్యక్తం చేసింది. హీరోగా ఆది సాయి కుమార్ నటించిన ఈ చిత్రానికి కల్యాణ్ జీ గోగణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 19న రిలీజ్ కానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv