• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రవితేజ క్యారెక్టర్ వేరే లెవెల్; చిరంజీవి

  ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో మాస్ మహరాజా క్యారెక్టర్ వేరే లెవెల్ అని మెగాస్టార్ చిరంజీవి అన్నాడు. రవితేజ నటన ఈ చిత్రానికే హైలెట్ అవుతుందని చెప్పారు. ‘వాల్తేరు వీరయ్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా పక్కా కమర్షియల్ అని చెప్పారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని పేర్కొన్నారు. డైరెక్టర్ బాబీ ఈ చిత్రానికి తీవ్రంగా శ్రమించారని తెలిపారు. శృతిహాసన్, కేథరిన్ నటన అద్భుతమన్నారు. కాగా ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13న రిలీజ్ కానుంది.

  ‘ప్రిన్స్’ ప్రిరిలీజ్‌లో విజయ్ సందడి

  తమిళ నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘ప్రిన్స్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ సందడి చేశాడు. ఈవెంట్‌కు అతిథిగా విచ్చేసి తన తరఫున సినిమా యూనిట్‌కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. డైరెక్టర్ అనుదీప్‌ సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ చూస్తూ ఉంటానని విజయ్ చెప్పాడు. కాగా ‘ప్రిన్స్’ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించారు.

  అభిమానులకు థాంక్స్ చేప్పిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్

  తనపై ప్రేమ, అభిమానం చూపించిన అందిరికీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ థాంక్స్ చెప్పింది. తీస్ మార్ ఖాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా పాయల్ ఈ విధంగా పేర్కొంది. తాను స్టార్ కిడ్ కాకున్నా అభిమానుల మద్దతు లభించినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. తీస్ మార్ ఖాన్ మూవీ చాలా స్పెషల్ అని, RX100 మూవీ కంటె ఇందులో పెద్ద ట్విస్ట్ ఉన్నట్లు వెల్లడించింది. మూడేళ్ల తర్వాత తన మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుందని పాయల్ సంతోషం వ్యక్తం చేసింది. హీరోగా ఆది … Read more

  ‘బింబిసార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్‌టీఆర్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌

  క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన‌ ‘బింబిసార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎన్‌టీఆర్ మాట్లాడుతూ..’ఈ మ‌ధ్య‌కాలంలో ఇండ‌స్ట్రీకి గ‌డ్డుకాలం. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డంలేద‌ని అంటున్నారు. కానీ నేను అవ‌న్నీ న‌మ్మ‌ను. అద్భుత‌మైన సినిమాలు చేస్తే క‌చ్చితంగా ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు వ‌స్తారు. బింబిసార చిత్రం అటువంటిదే. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసార‌కు మందు..త‌ర్వాత అన్న‌ట్లు ఉంటుంది. ఈ క్యారెక్ట‌ర్‌ను అన్న‌య్య‌ త‌ప్ప ఇంకెవ‌రూ చేయ‌లేరు. దీనికోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. మీకు న‌చ్చేవ‌ర‌కు మేము … Read more

  బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత విక్రాంత్ రోణ‌: నాగార్జున‌

  కిచ్చా సుదీప్ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. నాగార్జున మాట్లాడుతూ ట్రైల‌ర్ అదిరిపోయింది. సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడే క‌నిపిస్తుంది. మా అన్న‌పూర్ణ స్టూడియోలో తీసిన సినిమాలు స‌క్సెస్ అయితే పెద్ద పెద్ద బ్యాన‌ర్లు పెడుతుంటాం. అలా బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత విక్రాంత్ రోణ పోస్ట‌ర్ కూడా వ‌స్తుంద‌ని అనుకుంటున్నాన‌ని చెప్పాడు. సుదీప్ అన్ని భాష‌ల్లో ఇదివ‌ర‌కే సినిమ‌లు చేశాడు కాబ‌ట్టి అంద‌రికీ … Read more

  గెస్టుగా పిలిచారని రాలేదన్న హీరో నాని

  గెస్టుగా పిలిచారని రాలేదు. రవి అన్న గురించి మాట్లాడే అవకాశం వస్తుందని వచ్చానని హీరో నాని అన్నారు. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ ప్రి రిలీజ్ వేడుకలో నాని ఈ విధంగా పేర్కొన్నారు. రవితేజకు చిరు అంటే ఇష్టమని, తనను చూసి స్పూర్తి పొందారని చెప్పారు. ప్రతి జనరేషన్లో ఒకరుంటారని, మా అందరికీ రవి అన్న ఇన్స్పిరేషన్ అన్నారు. చిరు క్యారెవ్యాన్ లోకి రవితేజ ఎంటరైన విధంగా, రవితేజ క్యారెవ్యాన్ లోకి త్వరలోనే వెళతానని నాని ఆశాభావం వ్యక్తం చేశాడు. 20 ఏళ్ల … Read more

  వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ అన‌సూయ‌

  యాంక‌ర్ అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ ద‌ర్జా. జులై 22న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. హైద‌రాబాద్ తాజ్ డెక్క‌న్‌లో నిన్న‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వేదిక‌పై మాట్లాడిన అన‌సూయ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు పాలుపంచుకోనందుకు న‌న్ను క్ష‌మించాల‌ని చిత్ర‌బృందాన్ని కోరింది. దానికి కార‌ణం ఏంటో నేను ఇప్ప‌టికే యూనిట్‌కు చెప్పాను. ఈ సినిమాకు మొద‌టినుంచి అండ‌గా నిలిచిన వెంక‌టేశ్‌, సురేశ్‌బాబు, బుచ్చిబాబు, అల్లు అర‌వింద్, రాఘ‌వేంద్ర‌రావుకు ధ‌న్యావాదాలు చెప్పింది. ఈ చిత్రంలో నేను భ‌య‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాను. కాబ‌ట్టి … Read more

  మారుతీతో సినిమాకు వేదిక పైనే ఓకే చెప్పిన‌ చిరంజీవి

  గోపిచంద్ హీరోగా న‌టించిన ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. చిరంజీవి మాట్లాడుతూ సినిమాల‌పై ద‌ర్శ‌కుడు టి.కృష్ణ‌కు ఉన్న ప్రేమ‌ను ఆయ‌న కొడుకు గోపిచంద్ వార‌స‌త్వంగా కొన‌సాగిస్తున్నాడ‌ని చెప్పాడు. ఇక మారుతీలో ఉన్న ప్ర‌తిభ‌ను ఆరంభంలోనే గుర్తించా. యువి క్రియేష‌న్స్ వాళ్లు వ‌చ్చి మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో మీతో ఒక సినిమా చేయాల‌ని అడిగారు. దానికి ఈ వేదిక‌పైనే ఓకే చెప్తున్నా అన్నాడు. ఇక గోపీచంద్ మాట్లాడుతూ నా కెరీర్ ప్రారంభించిన … Read more

  Pre-release event of Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata(SVP)’ at the Hyderabad Police Grounds on 7th May.

  A delightful news for Superstar Mahesh Babu’s fans. The date has been locked for the pre-release event of Mahesh Babu’s upcoming film “Sarkaru Vaari Paata”. The movie unit kicked off the movie promotions with a “Mental Mass” trailer for this movie earlier this week.  This upcoming movie’s trailer was an instant hit all over the Telugu states. The trailer was … Read more

  Power star Pawan Kalyan will be a special guest at Acharya’s pre-release event?

  Acharya, a multistarrer starring Mega Star Chiranjeevi and Ram Charan, is set to be released on April 29. Koratala Siva, a dynamic director, is in charge of the film. The film trailer and lead single, “Bhale Bhale Banjara,” are performing well on YouTube. As the release date approaches, the filmmakers are planning a slew of promotional events this week. Director … Read more