• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బింబిసార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఎన్‌టీఆర్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌

  క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన‌ ‘బింబిసార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎన్‌టీఆర్ మాట్లాడుతూ..’ఈ మ‌ధ్య‌కాలంలో ఇండ‌స్ట్రీకి గ‌డ్డుకాలం. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డంలేద‌ని అంటున్నారు. కానీ నేను అవ‌న్నీ న‌మ్మ‌ను. అద్భుత‌మైన సినిమాలు చేస్తే క‌చ్చితంగా ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు వ‌స్తారు. బింబిసార చిత్రం అటువంటిదే. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ బింబిసార‌కు మందు..త‌ర్వాత అన్న‌ట్లు ఉంటుంది. ఈ క్యారెక్ట‌ర్‌ను అన్న‌య్య‌ త‌ప్ప ఇంకెవ‌రూ చేయ‌లేరు. దీనికోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. మీకు న‌చ్చేవ‌ర‌కు మేము సినిమాలు చేస్తూనే ఉంటాం. నంద‌మూరి అభిమానులు కాల‌ర్ ఎగ‌రేసుకునేలా మంచి చిత్రాల‌తో మీ ముందుకు వ‌స్తాము’ అని చెప్పాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv