• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో రాజమౌళి ప్రసంగం!

    ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళికి అరుదైన అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ప్రతిష్టాత్మక కెనడా టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో రాజమౌళి పాల్గొననున్నట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ నిర్వాహకులు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో రాజమౌళి సహా పలువురు తమ సందేశాలని కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. Our Visionaries lineup will feature inspirational keynotes from distinguished guests, including @tylerperry … Read more

    ‘సెక్స్ అడిగే అమ్మాయిలు’ వేశ్యలతో సమానం: ముఖేష్ ఖన్నా

    ప్రముఖ బాలీవుడు నటుడు ముఖేష్ ఖన్నా(64) మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయి అబ్బాయిని సెక్స్ గురించి అడిగితే, ఆమె అమ్మాయి కాదు, సెక్స్ వర్కర్ అన్నారు. నాగరిక సమాజానికి చెందిన అమ్మాయిలు అలా మాట్లాడరని వ్యాఖ్యానించారు. తన యూట్యూబ్ ఛానెల్‌ భీష్మ్ ఇంటర్నేషనల్లో పోస్ట్ చేసిన వీడియోలో ముఖేష్ పేర్కొన్నాడు. ఖన్నా చేసిన వ్యాఖ్యలకు అతనిపై కేసు నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ పోలీస్ సైబర్ సెల్‌కు నోటీసు జారీ చేసింది.

    తెలుగు ప్రేక్ష‌కుల‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్

    సీతా రామం సినిమాకు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న స్పంద‌న చూసి దుల్క‌ర్ స‌ల్మాన్ ఎమోష‌న‌ల్ లెట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ”మొద‌టిసారిగా ‘ఓకే బంగారం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను ప‌రిచ‌యం అయ్యాను. ఆ త‌ర్వాత ‘మ‌హాన‌టి’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసిన‌ప్ప‌టికీ మీరు నాపై ప్రేమ కురిపించారు. క‌నులు క‌నుల‌ను దోచాయంటే, కురుప్ వంటి డ‌బ్బింగ్ సినిమాల‌కు మీ ఆద‌ర‌ణ మ‌రిచిపోలేనిది. ఇక సీతా రామం కోసం హ‌ను రాఘ‌వ‌పుడి స్వ‌ప్ప న‌న్ను సంప్ర‌దించిన‌ప్పుడు ఒక మంచి సినిమాను … Read more

    త‌న ఫ‌స్ట్‌ల‌వ్‌ను గుర్తుచేసుకున్న మెగాస్టార్

    బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవి, అమీర్‌ఖాన్, నాగ‌చైత‌న్య‌ల‌ను కింగ్ నాగార్జున ఇంట‌ర్వ్యూ చేశాడు. లాల్‌సింగ్ చ‌డ్డా ప‌దేళ్ల‌కే ప్రేమ‌లో ప‌డ‌తాడు. మీ ఫ‌స్ట్ ల‌వ్ ఎప్పుడు అని నాగ్ చిరంజీవిని అడిగాడు. ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు నాకు సైకిల్ అంత‌గా రాదు. ఒక అమ్మాయి నాకు సైకిల్ నేర్పించేది. ఆమె నేర్పిస్తుంటే సైకిల్ చూడ‌కుండా నేను ఆ అమ్మాయినే చూసేవాడిని అంటూ త‌న ఫ‌స్ట్‌ల‌వ్ గురించి … Read more

    బాల‌న‌టుడిగా మ‌హేశ్‌బాబు డ్యాన్స్ చూశారా?

    ఈరోజు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే. మ‌హేశ్ ఇప్పుడు సినిమాల్లో చేసే డ్యాన్సులు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ ఆయ‌న వేసే స్టెప్సులు స్టైలిష్‌గా ఉంటాయి. సూప‌ర్‌స్టార్‌ చిన్న‌త‌నంలో తండ్రి కృష్ణ‌తో క‌లిసి కొడుకు దిద్దిన కాపురం, గూడాఛారి, బాల‌చంద్రుండు వంటి కొన్ని సినిమాల్లో బాల‌న‌టుడిగా న‌టించాడు. ఆ సినిమాల్లో చేసిన డ్యాన్సుల‌న్నింటిని ఇప్పుడు ఒక‌సారి చూస్తే ఫ్యాన్స్‌కు పండ‌గే క‌దా. మ‌రి మ‌హేశ్ చిన్న‌ప్పుడు చేసిన‌ ఎన‌ర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #ThrowbackTuesday: On charming star #MaheshBabu’s birthday, … Read more

    హ్యాపీ బ‌ర్త్‌డే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు

    నేడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే. మ‌హేశ్ ఆగ‌స్ట్ 9, 1975న అప్ప‌టి మ‌ద్రాసులో జ‌న్మించాడు. తండ్రి కృష్ణ సినిమాల‌తో బాల‌న‌టుడిగా ప‌రిచ‌య‌య్యాడు. మొత్తం 9 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు. ఇక రాజ‌కుమారుడు సినిమా నుంచి మ‌హేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మురారి, ఒక్క‌డ‌, అత‌డు, పోకిరి వంటి సినిమాలు మ‌హేశ్‌ను ఇండ‌స్ట్రీలో తిరుగులేని హీరోగా నిల‌బెట్టాయి. మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 8 నంది అవార్డుల‌తో పాటు 25 పుర‌స్కారాల‌ను అందుకున్నాడు. సినిమాల్లోనే కాదు మ‌హేశ్‌బాబు ఫౌండేష‌న్ స్థాపించి చిన్న‌పిల్ల‌ల‌కు గుండె … Read more

    వడోదరలో లైగర్ టీం సందడి

    లైగర్ మూవీ ప్రమోషన్‌ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే ఈరోజు గుజరాత్‌లో సందడి చేశారు. వడోదరలో ఓపెన్ టాప్ కారులో షికారు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. పారుల్ యూనివర్సిటీ విద్యార్థులతో విజయ్ , అనన్య ఇంటరాక్ట్ అయ్యారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు.భావోద్వేగానికి లోనైన ఓ యవతిని విజయ్ ఓదార్చాడు. ఇప్పటికే బిహార్‌లో పర్యటించిన లైగర్ టీం త్వరలో చెన్నైకి వెళ్లనుంది. My man…@TheDeverakonda ??❤️???…Wait for the end???#LIGER @PuriConnects pic.twitter.com/I4nhdWCKYG — NaniNaaPeru?????? (@NaniNaaPeru1) August … Read more

    బింబిసార కోసం అనేక సార్లు టెన్షన్ పడ్డా: కల్యాణ్ రామ్

    బింబిసార చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడ్డ పలు సందర్భాల గురించి హీరో కల్యాణ్ రామ్ పంచుకున్నారు. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు పని చేసినట్లు చెప్పారు. మొదట 2020లో ఈ మూవీ మొదలైన కొన్ని రోజులకే లాక్ డౌన్ రాగానే టెన్షన్ మొదలైందన్నారు. తర్వాత సెకండ్ వేవ్ వచ్చినపుడు మళ్లీ టెన్షన్ పడినట్లు చెప్పారు. ఇటీవల ప్రేక్షకులు థియేటర్లకు ఎక్కువగా రావడం లేదని చెప్పడంతో మళ్లీ టెన్షన్ కు గురయ్యానన్నారు. ఈ చిత్రం భారీగా ఖర్చు చేయడం వల్ల కొంత భయం ఉండేదన్నారు. కానీ … Read more

    పవన్ కల్యాణ్ కు బండ్ల గణేశ్ ట్వీట్

    నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఎంతటి అభిమానో అందరికీ తెలిసింది. పవన్ ఈవెంట్లో బండ్ల ఉన్నాడంటే ఆ జోష్ వేరేలా ఉంటుంది. తాజాగా పవన్ కల్యాణ్ పై బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు. గబ్బర్ సింగ్ షూటింగ్ సెట్లోని ఓ ఫోటోని షేర్ చేస్తూ, ‘మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ ప్రేమని పొందుతూ సినిమా తీస్తే బాక్సు బద్దలే’ అని వ్యాఖ్యానించారు. మరో అభిమాని చేసిన ట్వీట్ ను కూడా బండ్ల రీట్వీట్([వీడియో](url)) … Read more

    బురద స్నానం చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్

    హిందీ బిగ్‌బాస్-13 కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఓ కంస్ట్రక్షన్ సైట్ దగ్గర బురదలో దొర్లుతూ.. బురద స్నానం చేస్తున్న పిక్స్‌ను షేర్ చేసింది. దానికి ‘స్పా టైం’ అనే క్యాప్షన్ జోడించింది. ఆ పిక్స్ చూసిన ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు ‘డౌన్ టు ఎర్త్’, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more