• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్ కల్యాణ్ కు బండ్ల గణేశ్ ట్వీట్

    నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఎంతటి అభిమానో అందరికీ తెలిసింది. పవన్ ఈవెంట్లో బండ్ల ఉన్నాడంటే ఆ జోష్ వేరేలా ఉంటుంది. తాజాగా పవన్ కల్యాణ్ పై బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు. గబ్బర్ సింగ్ షూటింగ్ సెట్లోని ఓ ఫోటోని షేర్ చేస్తూ, ‘మిమ్మల్ని అర్థం చేసుకుని, మిమ్మల్ని ప్రేమిస్తూ, మీ ప్రేమని పొందుతూ సినిమా తీస్తే బాక్సు బద్దలే’ అని వ్యాఖ్యానించారు. మరో అభిమాని చేసిన ట్వీట్ ను కూడా బండ్ల రీట్వీట్([వీడియో](url)) చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv