హిందీ బిగ్‌బాస్-13 కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఓ కంస్ట్రక్షన్ సైట్ దగ్గర బురదలో దొర్లుతూ.. బురద స్నానం చేస్తున్న పిక్స్‌ను షేర్ చేసింది. దానికి ‘స్పా టైం’ అనే క్యాప్షన్ జోడించింది. ఆ పిక్స్ చూసిన ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు ‘డౌన్ టు ఎర్త్’, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్