• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త‌న ఫ‌స్ట్‌ల‌వ్‌ను గుర్తుచేసుకున్న మెగాస్టార్

    బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవి, అమీర్‌ఖాన్, నాగ‌చైత‌న్య‌ల‌ను కింగ్ నాగార్జున ఇంట‌ర్వ్యూ చేశాడు. లాల్‌సింగ్ చ‌డ్డా ప‌దేళ్ల‌కే ప్రేమ‌లో ప‌డ‌తాడు. మీ ఫ‌స్ట్ ల‌వ్ ఎప్పుడు అని నాగ్ చిరంజీవిని అడిగాడు. ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు నాకు సైకిల్ అంత‌గా రాదు. ఒక అమ్మాయి నాకు సైకిల్ నేర్పించేది. ఆమె నేర్పిస్తుంటే సైకిల్ చూడ‌కుండా నేను ఆ అమ్మాయినే చూసేవాడిని అంటూ త‌న ఫ‌స్ట్‌ల‌వ్ గురించి చెప్పాడు మెగాస్టార్‌. ఆయ‌న ల‌వ్‌స్టోరీ వింటూ అంద‌రూ న‌వ్వుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv