• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాల‌న‌టుడిగా మ‌హేశ్‌బాబు డ్యాన్స్ చూశారా?

    ఈరోజు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే. మ‌హేశ్ ఇప్పుడు సినిమాల్లో చేసే డ్యాన్సులు త‌క్కువే అయిన‌ప్ప‌టికీ ఆయ‌న వేసే స్టెప్సులు స్టైలిష్‌గా ఉంటాయి. సూప‌ర్‌స్టార్‌ చిన్న‌త‌నంలో తండ్రి కృష్ణ‌తో క‌లిసి కొడుకు దిద్దిన కాపురం, గూడాఛారి, బాల‌చంద్రుండు వంటి కొన్ని సినిమాల్లో బాల‌న‌టుడిగా న‌టించాడు. ఆ సినిమాల్లో చేసిన డ్యాన్సుల‌న్నింటిని ఇప్పుడు ఒక‌సారి చూస్తే ఫ్యాన్స్‌కు పండ‌గే క‌దా. మ‌రి మ‌హేశ్ చిన్న‌ప్పుడు చేసిన‌ ఎన‌ర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv