బాలీవుడ్ నటి సారా అలీఖాన్ బర్త్‌డే వేడుకలను న్యూయార్క్‌లో ఆమె అభమానులు ఘనంగా నిర్వహంచారు. టైమ్స్ స్క్వేర్ వద్ద ఫ్లాష్ మాబ్‌తో సారా ఫ్యాన్స్ రచ్చ చేశారు. బిల్‌బోర్డ్స్‌పై ఆమె చిత్రంతో సర్‌ప్రైజ్ చేశారు. ‘ టైమ్స్ స్క్వేర్ వద్ద సారా సర్‌ప్రైజ్ అయిందంటూ వీడియో ట్వీట్ చేశారు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు సారా ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉంది. ఎల్‌ఈడీ స్క్రీన్స్‌పై సారాతో పాటు ఆమె కుటుంబ చిత్రాలను ప్రదర్శించారు. [ఫ్లాష్‌మాబ్ వీడియో](url)
-
Courtesy Instagram:sara ali khan -
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్