న్యూయార్క్‌లో సారా అలీఖాన్ బర్త్‌డే వేడుకలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • న్యూయార్క్‌లో సారా అలీఖాన్ బర్త్‌డే వేడుకలు

    న్యూయార్క్‌లో సారా అలీఖాన్ బర్త్‌డే వేడుకలు

    August 16, 2022

    బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌ బర్త్‌డే వేడుకలను న్యూయార్క్‌లో ఆమె అభమానులు ఘనంగా నిర్వహంచారు. టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద ఫ్లాష్‌ మాబ్‌తో సారా ఫ్యాన్స్‌ రచ్చ చేశారు. బిల్‌బోర్డ్స్‌పై ఆమె చిత్రంతో సర్‌ప్రైజ్ చేశారు. ‘ టైమ్స్‌ స్క్వేర్ వద్ద సారా సర్‌ప్రైజ్ అయిందంటూ వీడియో ట్వీట్ చేశారు. తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు సారా ప్రస్తుతం న్యూయార్క్‌లోనే ఉంది. ఎల్‌ఈడీ స్క్రీన్స్‌పై సారాతో పాటు ఆమె కుటుంబ చిత్రాలను ప్రదర్శించారు. [ఫ్లాష్‌మాబ్ వీడియో](url)

    https://twitter.com/i/status/1558007212144226304
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version